A big accident is going to happen to Gemini on April 20
మేషరాశి ఫలాలు : ఈరోజు మీ తెలివితేటలకు పట్టం. మంచి ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులు అనకూలిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు సజావుగా సాగుతాయి. యోగా లేదా ప్రాణాయామం చేయండి.వృషభరాశి ఫలాలు : ఈరోజు పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. శ్రమతో కూడిన రోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు, విద్యార్థులకు, శ్రామికులకు చిన్నచిన్న సమస్యలు వస్తాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆనుకోని సమస్యలు వస్తాయి. కానీ చివరకు మీ తెలివి తేటలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక విషయాలలో చిన్నచిన్న సమస్యలు. ఆస్థి సంబంధ విషయాలలో జాగ్రత్తలు అవసరం. పెద్దల సలహాల మేరకు ముందుకుపోతే ప్రయోజనం చేకూరుతుంది.కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక లాభాలు. అప్పుల బాధలు తీరుతాయి. ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు,ఉద్యోగులకు మంచి రోజు. సామాజిక సేవ అంటే పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి.
today horoscope in telugu
సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఆటంకాలతో ఇబ్బందులు. పనులు మందగమనంలో నడుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో సామరస్యత తగ్గుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలులలో చిక్కులు. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తివుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి.ఆర్థికంగా సంతోషంగా ఉంటుంది. శుభవార్త శ్రవణం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి రిలేషన్స్ మెయింటేనెన్స్ చేస్తారు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త. అప్పులు చేయాల్సిన పరిస్తితి. ఎవరికి మాట ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో వివాదాలకు ఆస్కారం. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు నిరుత్సాహంగా ఉండవచ్చు. శ్రీవినాయక పూజ, దేవాలయ ప్రదక్షణలు చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా విజయం. సమస్యలకు చెక్ పెడుతారు. మిత్రులతో వివాదాలకు సమసిపోతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఇండ్లు, వాహనాలు కొనుగోలకు ప్రయత్నం చేస్తారు. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు. చిన్ననాటి స్నేహితుల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు మనసు ప్రశాంతత ఉండదు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అప్పులకు అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు ఉద్యోగులకు వత్తిడి పెరుగుతుంది. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు ఆకస్మిక సంఘటనలతో ఇబ్బందులు. చేసే పనులలో అనుకోని ఇబ్బందులు. ఆఫీస్‌లో చాలా కాలం తర్వాత పని వత్తిడి రెట్టింపు అవుతుంది. కలహాలకు ఆస్కారం ఉంది జాగ్రత్త. వ్యాపారాలు మందగమనంలో ఉంటాయి. ఆర్థిక స్తితి సాధారణంగా ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా జయం. కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన రోజు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. శ్రీశివాభిషేకం చేయించండి.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.