In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. అప్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అన్ని రకాల వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి, అన్నదమ్ముల నుంచి సమస్యలు రావచ్చు. మహిళలకు తీవ్ర వత్తిడి. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీరు మంచి వార్తలు వింటారు. అనుకోని లాభాలు గడిస్తారు. వస్త్రలాభాలు,. విలువైన ఆభరణాలు కొంటారు. అందరితో కలసి సంతోషంగా గడుపుతారు. శ్రీ సూక్తంతో అమ్మవారిని ఆరాధన చేయండి.
మిధున రాశి ఫలాలు : ఈరోజు శుభ ఫలితాలు వస్తాయి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు గతంలో పెట్టుబడులకు నేడు లాభాలు రావచ్చు. ఆనందంగా కుటుంబంతో గడుపుతారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన ఫలితాలతో ముందుకు పోతారు. ధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. అప్పులను తీరుస్తారు. ఆర్థికంగా పురోగతి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన చేయండి.
Today Horoscope april 01 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. అక్కచెల్లల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభవర్తాలు వింటారు. మహిలలకు అనుకోని లాభాలు. గౌరవం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : మీరు ఇష్టమైన వారిని కలుసుకుంటారు. అప్పుల ను తీరుస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. ఆఫీస్‌లో మంచి వార్తలు వింటారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. శ్రీలలితా సహస్రనామాలను వినండి.
తులా రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. కొంచెం కష్టపడాలి. విద్యార్థులు బాగా శ్రమించాలి. అనుకోని వివాదాలకు ఆస్కారం ఉంది. అనారోగ్య సూచన. ఆర్థిక మందగమనం. మహిలలకు చికాకులు. శ్రీ శివారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. అప్పులను తీరుస్తారు. అనుకోని వారి ద్వారా శుభవార్తలు వింటారు. బంధువులు నుంచి సహాయం అందుతుంది. స్త్రీలకు మంచి వార్తలు అందుతాయి. ఇష్టదేవతారధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు దైర్యంతో మందుకుపోతారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మహిలల కు స్వర్ణ లాభాలు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజుఏ మీరు ఏ వార్త వినాలనకుంటున్నారో దాన్ని వింటారు. అర్థికంగా మంచి రోజు.పనులు వేగంగా పూర్తి చేస్తారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు మీరు మంచి వార్తలు వింటారు. వత్తిడిని అధిగమించి ముందుకు పోతారు. ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల నుంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు చేసిన మంచి పనుల ఫలితం నేడు అందుకుంటారు. ఇష్టదేవతరాన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సాయంత్రం శుభవార్త వింటారు. అమ్మనాన్నల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. శ్రీ దేవి ఆరాధన చేయండి.
Local Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ఆగస్టు…
Udaya Bhanu : బుల్లితెర అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న యాంకర్ ఉదయభాను Uday Bhanu. ఈ అందాల యాంకర్ ఒకప్పుడు…
Dating : కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా అభివృద్ధి చెందిన దేశాలలో ఉండే డేటింగ్ సాంప్రదాయం మెల్లగా ఇండియాలోకి కూడా…
Curd With Sugar : సాధారణంగా పెరుగు అంటే చాలా ఇష్టపడతారు. ఈ పెరుగు ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి…
Aadhar Card New Rules : ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలు…
8 Vasanthalu Movie Review : ‘MAD’ ఫేమ్ అనంతికా సానిల్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘8 వసంతాలు’ చిత్రం…
Ghee Vs Chapati : చపాతీలను కాల్చేటప్పుడు కొందరు నూనెను వేస్తుంటారు. మరికొందరు నెయ్యిని వేసి కాల్చుతుంటారు. కొందరైతే నెయ్యిని…
Lord Shsni : జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, అందులో శనీశ్వరుడు కి ఎంతో ప్రాధాన్యత…
This website uses cookies.