
these zodiac signs get good luck
మేషరాశి ఫలాలు : అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. సంతోషకరమైన వార్తలు వింటారు. అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. మహిళలకు చికాకులు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు ; అనుకున్న పనులు వేగంగా చేస్తారు. ఆర్థికంగా మంచిరోజు. ఉత్సాహంగా పనిచేస్తారు. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం. మహిళలకు అనుకూలమైన రోజు. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మీకు కొంచెం ప్రతికూల వాతావరణం. అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సిన రోజు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు వస్తాయి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విందులు, వినోదాలతో గడుపుతారు. కుటుంబంలో మార్పులు. మహిలలకు లాభాలు. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి.
Today Horoscope April 05 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా సంతృప్తికరమైన రోజు,. ప్రయాణాల వల్ల సంతోషం. పాత మిత్రులు కలుస్తారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలం. కోర్టు, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా చదువుకోండి.
కన్యరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆశించిన దానికంటే ఎక్కువ సంతోషంతో ఈరోజు గడుస్తుంది. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా సంతోషకరమైన రోజు. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు. లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మీరు శ్రమించిన దానికి తగ్గ ఫలితం వస్తుంది. అప్పులు తీరుస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. చక్కటి యోగకాలం ఈరోజు మీరు చేసే కొత్త ఆలోచనలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మంచి ఆహారం, గౌరవంతో ఈరోజు గడుస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఆర్థికంగా సంతృప్తి కలుగుతుంది. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఆటంకాలతో ఈరోజు ఇబ్బంది పెడుతుంది. పాత బాకీలు వసూలు కాక చికాకులు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో చిన్నచిన్న సమస్యలు. బంధువుల నుంచి రకరకాల వత్తిడులు పెరుగుతాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
మకరరాశి ఫలాలు : ఆర్తికంగా మందగమనం కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్య యోచన. అనుకోని అతిథి రాకతో సందడి,. విద్యా, ఉద్యోగ విషయాలలో జాగరూకత అవసరం. అనుకోని మార్పులు. మహిళలకు చికాకులు. ఆంజనేయారాధన, సింధూర ధారణ చేయండి.
కుంభరాశి ఫలాలు : మీరు చాలా కాలంగా పడుతున్న బాధలు తీరుతాయి. ఆర్థికంగా సంతోషం. అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం, ప్రయాణ సూచన. విందులు, వినోదాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : కుటుంబంలో సానుకూలమైన వాతావరణం. పెద్దల ద్వారా ప్రయోజనాలు. ఆర్థికంగా సంతోషం. అనుకోని లాభాలు. విద్య, ఉద్యోగ విషయాలు సానుకూలం. మహిలలకు ధనలాభాలు. ఆనందం, ఉత్సాహం మీ సొంతం. ఇష్టదేవతారాధన చేయండి.
Sankranti Festival : సంక్రాంతి పండుగను సాధారణంగా పంటల పండుగగా మాత్రమే చూసినా, భక్తుల దృష్టిలో ఇది ఆధ్యాత్మికంగా ఎంతో…
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
This website uses cookies.