these zodiac signs get good luck
మేష రాశిఫలాలు : మీరు చక్కటి శుభఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. అన్ని రకాల వృత్తుల వారు సంతోషంగా ముందుకు పోతారు,. వ్యాపారాలు లాభాలు గడిస్తారు. కుటుంబంలో మార్పులు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : పనులు చేసేటప్పుడు ఓపికతో ముందుకు పోండి. అనుకున్న పరిస్థితులు కలసి రావు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. మంచి సమయం కోసం ఓపికతో ఉండాలి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిత్రులతో ప్రయోజనాలు పొందుతారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మిధున రాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆనందంగా కాలం గడిచిపోతుంది. విందులు, వినోదాలు, సంతోషం, ఉత్సాహం నిండిన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.కర్కాటక రాశి ఫలాలు : మీరు కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆర్థికంగా మందగమన పరిస్థితి. వ్యాపారాలు నెమ్మదిస్తాయి. అనుకున్న పనులు చేయలేక పోతారు. చికాకులు, శారీరక అలసట, మహిలలకు చికాకులు. శ్రీ లలితా దేవి సహస్రనామాలను పారాయణం చేయండి.
Today Horoscope april 08 2022 check your zodiac signs
సింహ రాశిఫలాలు : అనుకున్న దానికంటే వేగంగా అన్నింటా ముందుకుపోతారు. అప్పుల బాధలు తగ్గుతాయి. కుటుంబంలో సంతోషం, పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. అతిథి రాకతో సంతోషం. సందడి. మహిళలకు శుభ వార్తలు. ఇష్టదేవతరాధన చేయండి.
కన్యా రాశిఫలాలు : మీరు కొంచెం తెలివి, ధైర్యం ప్రదర్శిస్తే ఈరోజు మీ సొంతం అవుతుంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆవకాలు వస్తాయి వాటిని వినియోగించుకోవడం ముఖ్యం. పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీ రామ జయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : మీరు వేగంగా పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో శుభకార్య యోచన చేస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. ప్రయాణ సూచన. మహిలలకు వస్త్రు లాభం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు చేయలేక పోతారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అనవసర ఖర్చులు వస్తాయి. మహిలలకు పని వత్తిడి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
ధనస్సురాశి ఫలాలు : చక్కటి శుభదినం. అనుకుని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. రుణ బాధలు తీరుతాయి. కుటుంబంలో సంతోషం, వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు అనుకోని లాభాలు పొందుతారు. శ్రీ సంతోషి మాతా ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న దానికంటే ముందే పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో అందరు ఆనందంగా గడుపుతారు. మహిలలకు లాభదాయకమైన రోజు. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభ రాశిఫలాలు : ప్రతి పనిని ఆలోచించి చేయాల్సిన రోజు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపర లావాదేవీలు సాధారణంగా నడుస్తాయి. ఇంట్లో, బయటా కొంచెం శ్రమించాల్సిన సమయం. విద్యా, ఉద్యోగ విషయాలు సానుకూలం. ఇష్టదేవతారధన చేయండి.
మీన రాశి ఫలాలు : శ్రమతో విజయం సాధిస్తారు. అర్థికంగా పర్వాలేదు. అనవసర ఖర్చులు వస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. మహిలలకు ధనలాభ సూచన. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
This website uses cookies.