After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు లేదా వివాదాల నుంచి బయటపడతారు. ఇంట్లో, బయటా మీ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు కొత్త అవకాశాలు వస్తాయి. లిలితాదేవి ఖడ్గమాల చదువండి లేదా వినండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మీరు కొంచెం కష్టపడాల్సిన రోజు. శ్రమతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయం కోసం బాగా శ్రమించాలి. ఖర్చులు నియంత్రించుకోవాల్సిన రోజు. ఇరుగు, పొరుగుతో అనుకోని వివాదాలు రావచ్చు జాగ్రత్త. మంచి చేద్దామనుకున్నా చెడుగా మారే రోజు జాగ్రత్త. శ్రీ కాలభైరావారాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు అన్నింటా చక్కటి శుభదాయకమైన ఫలితాలు సాధిస్తారు. అప్పులు తీరుస్తారు. అనుకోని వారి నుంచి మాట లబ్ది పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. మహిళలకు ధనలబ్ధి. చక్కటి శుభదినం. శ్రీ లక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభించుకుంటారు. ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. మహిళలకు పని బారం పెరుగుతుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope August 19 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : చాలాకాలంగా వున్న ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ధనాన్ని పొదుపు చేస్తారు. అప్పులను తీరుస్తారు. కుటుంబంలో మార్పులు జరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మహిళలకు స్వర్ణలాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : శ్రమతో కూడిన, ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషాస్తారు. ఇరుగు, పొరుగుతో ఇబ్బందులు రావచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. మానసిక ఇబ్బంది. వ్యాపారాలలో చిక్కులు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అమ్మనాన్నల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆదాయం కోసం కష్టపడాల్సిన రోజు. పెద్దల నుంచి మంచి సలహాలు తీసుకుంటారు. ఆఫీస్‌లో మంచి వార్తలు వింటారు. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలకు ఇబ్బంది. స్త్రీలకు దూర ప్రయాణ సూచన కనిపిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగా ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : శుభవార్త శ్రవణంతో ఈరోజు ప్రారంభం అవుతుంది. ఈరోజు మీరు విదేశాల నుంచి శుభవర్తమానాలు. ధనలాభం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా శ్రమతో కూడిన రోజు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో అశాంతి. వ్యాపారాలలో ఇబ్బందులు. ఆఫీస్‌లో అదనపు బాధ్యతలు. మహిళలకు మాటపట్టింపులు వస్తాయి. శ్రీ దేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభవార్తలు అందుతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్నింటా మంచి ఫలితాలను సాధిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : మీరు చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. ఆర్తికంగా లాభాలు వస్తాయి. అన్నింటా మీరు శుభదాయకమైన రోజు. దూర ప్రయాణాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శిస్తారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. అన్నింటా శ్రమతో కూడిన మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో సానుకూలమైన ఫలితాలు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.