Zodiac Signs : ఆగస్టు 23 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By aruna | The Telugu News | Updated on : 22 August 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు అన్ని పనులను సకాలంలో పూర్తిస్తాయిలో పూర్తిచేస్తారు. మీరు చేసే ఉద్యోగాలలలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పొదుపు చేస్తారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఇంట్లో, బయటా మీకు గౌరవం లభిస్తుంది. అన్ని రకాల వర్గాల వారికి మంచిరోజు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడాల్సిన రోజు. శ్రమభారం పెరిగినా ఫలితం మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో, ఇంట్లో మీరు బాధ్యతలతో సతమతమవుతారు. బంధువులతో వివాదాలకు అవకాశం ఉంది. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొంత మేర ఇబ్బందిగా ఉండవచ్చు. ఓపికతో మెలగండి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉదయం పూట మీరు కొంచెం ఓపికతో ఉండాలి. అనుకోని ఖర్చులు వస్తాయి. అనవసర వివాదాలకు అవకాశం ఉంది. సాయంత్రం నుంచి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటా, బయటా ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా శ్రమించాల్సిన రోజు. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది. అన్నింటా అనుకున్నంనత కాకున్నా కొంతమేర లాభాలు వస్తాయి. వ్యాపారులకు సంతోషకరమైన రోజు. కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. పరిస్థితులు మీకు నిరాశ కలిగిస్తాయి. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణ చేయండి.

Today Horoscope August 23 2022 Check Your Zodiac Signs

Today Horoscope August 23 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వస్తాయి. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు సానుకూలమైన దిశలో ఉంటాయి. ఆకస్మిక ధన లాభాలు. మహిళలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు మీరు కొంత కష్టపడుతారు. కానీ మంచి ఫలితాలను మాత్రం పొందుతారు. విద్యార్థులకు చక్కటి శుభవార్తలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. బంధువుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. సమాజంలో మంచి పేరు. అన్ని రకాలుగా బాగుంటుంది ఈరోజు. శ్రీ ఆంజనేయస్వామి దండకం చదువుకోండి.

తులారాశి ఫలాలు : అన్నిరకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. కొంచెం కష్టపడ్డా మీకు మంచి లాభాలు వస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. మిత్రుల కలయిక. ఇంటా, బయటా మీకు మంచి రోజు. ఇష్టేదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలతో కొంత ఇబ్బంది పడుతారు. ఇంట్లో మీకు చిన్నచిన్న సమస్యలు వస్తాయి. ఆర్థికంగా మందగమనం. వ్యాపారాలలో లాభాలు రావు. ఉమ్మడి వ్యాపారాలు చేసే వారు జాగ్రత్త పడాలి. అనుకోని ప్రయాణాలు. శ్రీ రామ తారక మంత్రం జపించండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు మీకు అర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవా లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని చోట నుంచి ధనలాభం. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మహిళకు కొత్త ఆశలు. దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే అన్నిరకాల వృత్తులు, పనులలో లాభాలు గడిస్తారు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. విందులు, వినోదాలు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. అమ్మవారి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడాలి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అన్నదమ్ముల నుంచి వ్యతిరేక భావనలు వస్తాయి. ప్రయాణ సూచన. అనారోగ్యం. మహిలలకు పని బారం. ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు చెడు, మంచి కలయికతో కూడిన రోజు. మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. చేసే పనులు వాయిదా వేస్తారు. ఆదాయం మాత్రం పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి సహకారం, సలహాలు అందుతాయి. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణ చేయండి.

Advertisement

aruna

No bio available for this author.

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి