
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. అనుకోని ఖర్చులు. ముఖ్యంగా శుభకార్యాల వల్ల ఖర్చులు అధికం. ప్రయాణాలు, అనుకోని అతిథి రాకతో సందడి, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు వస్తాయి. స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. మహిలలకు పర్వాలేదు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ఆలస్యమైనా విజయాలు సాధిస్తారు. అన్నింటా మీకు అనుకూలతలు కనిపిస్తున్నాయి. విద్యా, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనయోగం. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య యోచన చేస్తారు. మహిళలకు లాభాదాయకమైన రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. ఆకస్మిక ప్రయానాలు. మీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. జాయింట్ వ్యాపారాలలో లాభాలు. కొత్త వస్తువులు కొనుగోలు. విందులు, వినోదాలు. మహిళలు శుభవార్తలు వింటారు. శ్రీ రామ తారకాన్నిజపించండి.కర్కాటక రాశి ఫలాలు : మంచి శుభమైన రోజు ఈరోజు. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. అన్ని రకాల వృత్తుల వారికి ఉపయోగకరమైన రోజు. వ్యాపారాలలో లాభాలు. కుటుంబ పరిస్థితులు అనుకూలం. మహిళలు ఆదాయం పెరుగుతుంది. ప్రయాణ లాభాలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope December 04 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ప్రయాణ సూచన. మహిళలకు దూర ప్రాంతం నుంచి ఇబ్బందులు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : ఆటంకాలతో కూడిన రోజు. అనుకోని వివాదాలు రావచ్చు. ఆదాయంలో పెద్ద మార్పులు ఉండవు. ఆఫీస్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి,బంధవులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చేసే పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
తులరాశి ఫలాలు : కొద్దిగా మధ్యస్తంగా ఉండే రోజు. ఆదాయంలో అనుకోని మార్పులు. కొత్త పనులు ప్రారంభిచడానికి ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సూచన. కుటుంబంలో మార్పులకు అవకాశం. మహిళలకు శత్రుబాధలు. వివాహ ప్రయత్నాలకు ఇబ్బందులు. శ్రీ శివారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషం. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. మీరు ఈరోజు శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బంధువుల మూలకంగా లాభాలు ఉంటాయి. మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : సాననుకూలమైన ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా ధనం ఖర్చులు అవుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటా, బయటా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మహిళలకు చికాకులు కనిపిస్తున్నాయి. శ్రీ రుద్రాభిషేకం చేయించండి.
కుంభరాశి ఫలాలు ; కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రయాణాలు చికాకులు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. కొత్త వారి వల్ల నష్టాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. ఆఫీస్లో పై అధికారులతో వత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అనుకూలమైన పరిస్థితుల కోసం ఓపికతో మెలగాల్సిన రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
This website uses cookies.