Zodiac Signs : డిసెంబర్ 07 బుధవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Zodiac Signs : మేష రాశి : ముఖ్యమైన నిర్ణయాలేవీ తీసుకోకండి. కొన్ని విషయాల వల్ల బాధపడతారు. రిలాక్స్ గా, కూల్ గా ఉండండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. మీ బాస్ తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సరిగ్గా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. డబ్బులు ఉన్నా కూడా అనవసర ఖర్చులు పెరుగుతాయి. గొంతు నొప్పి మిమ్మల్ని బాధిస్తుంది. చల్లని పదార్థాలకు దూరంగా ఉండండి. వృషభ రాశి : మీకు సహనం చాలా ముఖ్యం. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. దాని కోసం మ్యూజిక్ వినండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా ఇవాళ అంతగా అనుకూలించదు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పార్టనర్ తో గొడవలు వస్తాయి. ఇద్దరూ ఒకరిని మరొకరు అర్థం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ఖర్చులు పెరగడంతో ఎంత సంపాదించినా సరిపోదు. కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.

మిధున రాశి : మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి చాలా కష్టపడతారు కానీ.. మధ్యలో మీకు చాలా అడ్డంకులు వస్తాయి. అయినా మీ ధైర్యాన్ని కోల్పోకండి. వర్క్ పరంగా చూస్తే మీకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. మీ సహచర ఉద్యోగుల నుంచి ఎలాంటి మద్దతు లభించదు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కర్కాటక రాశి : కష్టపడితే విజయం సాధించగలుగుతారు. కొన్ని సార్లు మీరు ఏ పని చేసినా సంతృప్తిని ఇవ్వదు. మీ కాన్ఫిడెన్స్ లేవల్స్ పెంచుకోండి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవాళ్లు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. డబ్బుల సమస్య ఉండదు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.

Today Horoscope December 07 2022 Check Your Zodiac Signs

సింహ రాశి : మీలో ఉన్న ఉత్సుకత, కష్టపడేతత్వం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. డబ్బుల విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. ఆరోగ్య సమస్యలు దరిచేరవు.

కన్య రాశి : తొందర పడకండి. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. నెగెటివ్ ఆలోచనలను దరిచేరనీయకండి. పాజిటివ్ స్పిరిట్ ను పెంచుకోండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు చాలా అడ్డంకులను దాటుకొని అనుకున్న పనులను పూర్తి చేయగలరు. ఆర్థిక ఇబ్బందులు కొంచెం బాధిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. గొంతు నొప్పి బాధిస్తుంది.

తుల రాశి : మీ సహనానికి పరీక్ష. ఈ రోజును మీరు ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే అంత మేలు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో గొడవలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృశ్చిక రాశి : ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. డబ్బుల విషయంలో ఎలాంటి లోటు ఉండదు. పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనస్సు రాశి : మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు బాధించవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మకర రాశి : ఆవేశపడకండి. మిమ్మల్ని మీరే సర్దిచెప్పుకోకండి. మీరు సాధించాల్సింది చాలా ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపలేరు. ఖర్చులు పెరుగుతాయి. గొంతు నొప్పి బాధిస్తుంది.

కుంభ రాశి : మీ కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. డబ్బుల సమస్య వేధిస్తుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

మీన రాశి : ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

Recent Posts

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

21 minutes ago

Sahasra Case : క్రిమినల్ కావాలనేదే అతడి కోరిక !!

కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…

1 hour ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

2 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

3 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

4 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

5 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

6 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

7 hours ago