Zodiac Signs : డిసెంబర్ 09 శుక్రవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

మేష రాశి ఫలాలు : అనుకోని లాభాలు గడిస్తారు. ఆదాయంలో తగ్గుదల కనిపించినా అవసరాలు మాత్రం తగ్గుతాయి. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో చక్కటి సామరస్య పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు అన్ని రకాలుగా బాగుంటుంది. మహిళలకు లాభాలు గడిస్తారు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకూలమైన వాతావరణం. అనుకోని వారి నుంచి లాభాలు గడిస్తారు. మంచి పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో చక్కటి పరిస్థితి. విద్యా, ఉపాధి విషయాలలో చక్కటి ఫలితాలు సాధిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిధున రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోని వారి నుంచి సమస్యలు వస్తాయి. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. సాయంత్రం నుంచి పరిస్థితులు మారుతాయి. కొద్దిగా ఇబ్బంది పడుతాయి. ఇంటా, బయటా మీకు అనుకూలం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. మీకు బంధువుల ద్వారా లాభాలు వస్తాయి. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అన్నదమ్ముల నుంచి చక్కటి సహకారం అందుతుంది. విజయం సాధిస్తారు. చేసే పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో చక్కగా సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope December 09 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కొద్దిగా మంచి, కొద్దిగా చెడుతో కూడిన రోజు. ఇంట్లో సంబంధాలు బలపడుతాయి. ఆదాయంలో సాధారణ పరిస్థితి కనిపిస్తుంది. మంచి చేద్దామనుకున్నా చెడు అవుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు వస్తాయి. కొద్దిగా కష్టపడి పనిచేయాల్సిన రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

కన్య రాశి ఫలాలు : అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. మిత్రులతో ఉన్న సమస్యలు, మాట బేధాలు తొలిగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు. ఆదాయంలో సంతృప్తి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీదేవిని అష్టోతరంతో పూజ చేయండి.

తులా రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలమైన వాతావరణం. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. కుటుంబంలో మాటపట్టింపులు. పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు వాహనాలను జాగ్రత్తగా నడపాల్సిన రోజు. ఆనుకోని ఖర్చులు, వ్యయప్రయాసలతో కూడిన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అనుకోని వారి నుంచి చక్కటి లాభాలు గడిస్తారు. వివాదాల నుంచి బయటపడుతారు. ఉపాధి పరిస్థితిలో చక్కటి మార్పులు జరుగుతాయి. ఆఫీస్లో మంచి ఫలితాలు అందుకుంటారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. మీరు తెలివితేటలకు పదను పెంచుతారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అనుకున్నంత లాభాలు లేకున్నా వ్యాపారాలలో పర్వాలేదు అనిపిస్తుంది ఈరోజు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అమ్మనాన్నల నుంచి మంచి సలహాలు అందుతాయి. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆదాయంలో చక్కటి వృద్ధి కనిపిస్తుంది. మీ ధైర్యం మిముల్ని ముందుకు నడిపిస్తాయి. అన్నిరకాలుగా బాగుంటుంది. గందరగోళాలు తొలిగిపోతాయి. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా మధ్యస్థంగా ఉండే రోజు. ఆదాయంలో పెద్ద మార్పులు రావు. వ్యాపారాలలలో ఇబ్బందులు వస్తాయి. సంతానం వల్ల చికాకులు పెరుగుతాయి. ఆనుకోని ఖర్చులు వస్తాయి. బంధువుల ద్వారా మాటపట్టింపులు వస్తాయి. మహిలలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ రామ తారక మంత్రాన్ని జపించండి.

మీన రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. అయినా మీకు అనుకున్న ఫలితాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడుతారు. వ్యయప్రయాసలతో ఇబ్బంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. మహిళలకు మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

Recent Posts

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

12 minutes ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

1 hour ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

3 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

3 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

4 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

5 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

6 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

7 hours ago