ys sharmila gets conditions from congress party
YS Sharmila : తెలంగాణ ప్రభుత్వం,Telangana Govt,తో, టీఆర్ఎస్ పార్టీతో, TRS party, సీఎం కేసీఆర్,CM KCR, తో YSRTP, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల,harmila is the President of YSRTP, ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇప్పటికే తన పాదయాత్ర విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసి మరీ గెలిచారు షర్మిల. వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో షర్మిల తన దూకుడును పెంచారు. తెలంగాణలో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో గెలవాలన్న కసితో ఉన్నారు. కనీసం ఎమ్మెల్యే అయితే అయినా..
చట్టసభల్లోకి వెళ్లి అక్కడ ప్రజలకు మద్దతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం లభిస్తుంది.అందుకే తను వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసేది కూడా ముందే ప్రకటించేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ముందే ప్రకటించేశారు షర్మిల. అందుకే.. పాలేరులో వైఎస్సార్టీపీ పార్టీ ఆఫీసును నిర్మించనున్నట్టు చెప్పుకొచ్చారు. పార్టీ ఆఫీసు నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తున్నామని షర్మిల ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కార్యాచరణ కూడా ప్రకటిస్తామని.. వెనువెంటనే దూకుడుగా అన్నీ ఒకేసారి షర్మిల ప్రకటిస్తుండటంతో ఒక్కసారిగా షర్మిల తెలంగాణ,Telangana ,రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. షర్మిల,Sharmila, పాలేరు,Paleru, నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు అనే దానిపై స్పష్టత లేదు.
YS Sharmila to contest from paleru in telangana elections
నిజానికి.. ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి పాలేరు మీదనే ఫోకస్ పెంచారు. చాలా సార్లు ఆమె పాలేరును తమ మీటింగ్ లో ప్రస్తావించారు. దీంతో షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారని చాలామంది చెప్పుకొచ్చారు. కానీ.. తాజాగా షర్మిలే ఏకంగా తాను పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. అయితే.. పాలేరులో షర్మిల పోటీ చేయడానికి ముఖ్య కారణం.. అక్కడ వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉండటమేనని అంటున్నారు. పాలేరు నియోజకవర్గంలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉండటం వల్ల.. తనకు అక్కడ మద్దతు లభిస్తుందని భావించి అక్కడి నుంచి షర్మిల బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. షర్మిలకు పాలేరు కలిసి వస్తుందో లేదో?
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.