
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అనుకోని సంఘటనలతో ఈ రోజు గడుస్తుంది. అప్పు కోసం ప్రయత్నాలు చేస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఇతరులకు సహాయం చేసి ఆనందాన్ని పొందుతారు. ఆర్థికంగా ఇబ్బంది రావచ్చు. వ్యాపారాలలో సాధారణ స్థితి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాదన చేయండి. వృషభరాశి ఫలాలు : ప్రశాంత వాతావరణంతో ఈరోజు గడుస్తుంది. ఉత్సాహంగా ఈరోజు గడుపుతారు. పిల్లల చదవుకోసం ధనం వెచ్చించాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు వస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబంలో చక్కటి రోజు. మహిళలకు ధనలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిథునరాశి ఫలాలు : మీ ప్రవర్తనతో అందరినీ అకర్షిస్తారు. ఆర్థికంగా చక్కటి ప్రయోజనాలు పొందుతారు. మీ సరదా స్వభావంతో కుటుంబంలో చక్కటి వాతావరణం. సామాజిక సేవలో పాల్గొంటారు. శుభకార్య యోచన చేస్తారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడుపుతారు. మహిళలకు అనుకూలంగా ఉంటుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలతో కూడిన రోజు. ధనం విలువ తెలుసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటారు. ప్రియమైన వారి నుంచి వార్తలు అందుతాయి. ఆనుకోని లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
Today Horoscope December 17 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు చాలా విచిత్రంగా వుంటుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది. కానీ వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. బంధవులతో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. అనవసర ఖర్చులు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మిత్రుల సహకారంతో ముందుకు పోతారు. ధన సంబంధ సమస్యలు ఎదురుకుంటారు. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాల్సిన రోజు. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. పెద్దల ద్వారా ముఖ్య సమాచారం అందుకుంటారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు వస్తాయి. ఆనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. ప్రేమిలకు మంచి రోజు. వైవాహికంగా ఇబ్బందులు రావచ్చు. అనుకోని వివాదాలు రావచ్చు. అమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు. ఆంజనేయస్వామి ఆరాదన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు ; గత గుర్తులు గుర్తుకు వస్తాయి. సంతోషంగా గడుపుతారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు వింటారు. ఆఫీస్లో అనుకూల పరిస్తితులు వస్తాయి. బాంధవ్యాలు పునరుద్దురించడానికి మంచిరోజు. పాత బాకీలు వసూలు అవుతాయి. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : పనిచేసే చోట వత్తిడి పెరుగుతుంది. ఇంటా, బయటా మీకు అనుకూలత తక్కువగా ఉంటుంది. చిరాకులు పెరుగుతాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి రోజు. వివాదాలకు అవకాశం ఉంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు : ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఆదాయంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. భవిష్యత్ ప్లాన్లు వేసుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన రోజు. ఇంట్లో ఇబ్బందులు తొలిగిపోతాయి. పెద్దల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. శ్రీ నారాయణ ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : దూర ప్రయాణాలను తప్పనిసరి అయితేనే చేయండి. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువుల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆదాయంలో చక్కటి పెరుగుదల కనిపిస్తుంది. విష్ణు ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : విజయాలను అందుకుంటారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. మంచి వాతావరణం ఉంటుంది. అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలమైన రోజు. వ్యాపారాలలో లాభాలు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. మహిళలకు చక్కటి ధన, వస్త్రలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.