Zodiac Signs : డిసెంబర్ 25 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

మేష రాశి ఫలాలు : అనుకోని పరిస్థితులు ఏర్పడుతాయి. కానీ పెద్దలు, మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. ఆదాయంలో సాధారణ స్థితి. వ్యాపారాలలో పెద్దగా మార్పులు లేవు. మహిళలకు పనిభారం పెరిగినా ఇబ్బంది ఏమి ఉండదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణ సూచన. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొంత ప్రతికూలతలతో కూడిన రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో పెద్ద లాభాలు రావు. ఆఫీస్లో కొంత పని వత్తిడి పెరుగుతుంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. బంధువుల రాకతో సందడి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శ్రీ సూర్యారాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : అవసరాలకు ధనం చేతికి అందుతుంది. ఆదాయంలో పెద్ద మార్పులు ఉండవు. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. మిత్రుల కలియకతో మానసిక ఆనందం కలుగుతుంది. అప్పులు తీరుస్తారు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు ; అనుకోని చక్కటి లాభాలు అందుతాయి. ఆదాయంలో చక్కటి పురోగతి. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. సాయంత్రం కల్లా శుభవార్తలు వింటారు. వివాహప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. అన్ని రంగాల వారికి లాభదాయకం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope December 25 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : వివాదాలకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు కలుగుతాయి. బంధవులతో ఇబ్బందులు వస్తాయి. అప్పుల కోసం చేసే ప్రయత్నం ఫలించవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : అమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలం. వ్యాపారాలలో ఇబ్బందులు. కుటుంబంలో సానుకూల మార్పులు. గతంలో ఇచ్చిన పాత బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. ఈరోజు పెద్దల పరిచయాలు పెరుగుతాయి. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు పోయి లాభాలు వస్తాయి. మహిళలకు చక్కటి ధనలాభాలు. శ్రీ విష్ణుసహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. అన్నదమ్ములన నుంచి ఇబ్బందులు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాలలో ఇబ్బంది పడతారు. మహిళలకు ఇబ్బందులు రావచ్చు. ఆదినారాయణ స్వామి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఈరోజు ఆదాయ విషయాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. అమ్మ తరపు వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. కూరగాయలు, పాలు, పండ్లు, కిరాణ వ్యాపారులకు లాభాలు వస్తాయి. ప్రయాణంతో ఉత్సాహం పెరుగుతుంది. గోసేవ చేయండి.

కుంభ రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ఆఫీస్లో పరిస్థితులు సాఫీగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు కనిపిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకుంటారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. కాలభైరావారాధన చేయండి.

మీన రాశి ఫలాలు : కొద్దిగా మిశ్రమమైన రోజు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కానీ ఉమ్మడి వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. అన్నదమ్ముల నుంచి ఆస్తి విషయంలో ఇబ్బందులు. అనారోగ్య సూచన. విద్యార్థులకు శ్రమతోకూడిన రోజు. మహిళలకు మాటపట్టింపులు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

Recent Posts

Pumpkin : ఈ 3 రకాల గుమ్మడికాయలలో… ఏది ఆరోగ్యానికి మంచిది…?

Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…

55 minutes ago

Kingdom Movie Review : కింగ్‌డ‌మ్ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా ?

Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…

2 hours ago

Tea : పొరపాటున మీరు టీ తో పాటు ఈ ఆహారాలను తినకండి… చాలా డేంజర్…?

Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…

3 hours ago

Raksha Bandhan : రాఖీ పండుగ రోజు… మీ రాశి ప్రకారం ఈ రంగుల దుస్తులను ధరిస్తే… మీ బంధం బలపడుతుంది…?

Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…

4 hours ago

Indiramma Houses : ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ ఇళ్ల‌కు శంకుస్థాపన

Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…

10 hours ago

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్ర‌కారు.. మైండ్ బ్లాక్ అంతే..!

Janhvi Kapoor  : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…

13 hours ago

Anasuya : అంద‌రిలానే మా ఆయ‌కు కూడా.. కొంద‌ర్ని క‌ల‌వ‌డం నా భ‌ర్త‌కు ఇష్టం ఉండ‌దు.. అన‌సూయ‌..!

Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…

14 hours ago

Hero Bike : మూడు వేల‌కే బైక్.. ఒక్కసారి పెట్రోల్‌ నింపితే 650 కి.మీ ప్ర‌యాణం..!

Hero Bike  : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజ్‌, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…

15 hours ago