After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : ఈరోజు చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. ఆదాయంలో సాధారణ స్థితి. ఆస్థి సంబంధ విషయాలలో కీలక నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆఫీస్‌లో శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి కానీ వాటిని పెద్దల సహకారంతో అధిగమిస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. కొత్త వస్తువులు కొంటారు. అమ్మవారి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయంలో సాధారణ స్థితి. అప్పుల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలను ఆన్వేషిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మీరు చక్కటి శుభవార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో మంచి పేరు వస్తుంది,. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు..వ్యాపారులో లాభాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం. మహిళలకు చక్కటి శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
Today Horoscope December 28 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆఫీస్‌లో మంచి పరిస్థితులు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ నారాయణ కవచం పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు వస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు, అవి పెద్దల సహకారంతో సమసిపోతాయి. అనవసరమైన ఖర్చులు వస్తాయి. మహిళలకు ఇబ్బందులు వస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : చాలా కాలం తర్వాత విశ్రాంతి దొరుకుతుంది. ఆనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయంలో లాభాలు. పాత బాకీలు వసూలు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు. అవసరాలకు ధనం అందుతాయి. మహిళలకు మంచిరోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మధ్యస్తంగా ఉంటుంది. చేసే పనులలో ఇబ్బందులు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. మహిళలకు చికాకులు కనిపిస్తున్నాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు. అనదమ్ముల నుంచి ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వాహనాలను నడిపిటేప్పుడు జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం సమస్యలతో కూడిన రోజు. వ్యాపారాలలో ఇబ్బందులు. కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆఫీస్‌లో పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసే పనులలో అధిక శ్రమ. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు. మహిళలకు పనిభారం. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఆనుకోని ఇబ్బందులు. అప్పలు తీరుస్తారు. ఆదాయంలో మామాలు పరిస్థితులు. చేసే పనులలో ఆటంకాలు ఆకస్మిక ఖర్చులు. ఆఫీస్‌లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆస్తి సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయంలో పురోగభివృద్ధి. చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆఫీస్‌లో శుభవార్తలు వింటారు. మహిళలకు ఇబ్బందులు వస్తాయి కానీ తెలివిగా వాటని అధిగమిస్తారు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణ చేయండి.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.