మేషరాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా మంచిరోజు. వ్యాపారాలు బాగా సాగుతాయి. కుటంబంలో ముఖ్య పనులు పూర్తిచేస్తారు. మహిళలకు మంచి వార్తలు వింటారు. శ్రీసుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు పని భారం పెరుగుతుంది. కుటుంబంలో అనుకోని మార్పులు జరుగుతాయి.వ్యాపారాలలో తగిన ఫలితం ఉండదు. విద్యార్థుల చదువు నత్తనడకన సాగుతాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది.మహిళలకు మంచి పనులు చేయలనుకున్నా చేయలేరు. శుభ ఫలితాల కోసం శ్రీ విష్ణు సహస్ర నామాలను చదవండి.
మిధునరాశి ఫలాలు : పనులు నెమ్మదిస్తాయి. కుటుంబంలో వివాదాలకు అస్కారం ఉంది. ఓపిక, సహనం ఈ రోజు చాలా అవసరం. ఆస్తి సంబంధ విషయాలలో జాగ్రత్త. స్థాన చలన సూచన కనిపిస్తుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. మహిళలకు పని భారం పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శ్రీదేవి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. శుభకార్యాలలలో పాల్గొంటారు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. పిల్లల ద్వారా ప్రయోజనాలు లేదా సంతోషాన్ని పొందుతారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
సింహరాశి ఫలాలు : ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. పనులు చాలా వరకు పెండింగ్ పడుతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. అలసత్వం వల్ల ఇబ్బందులు పడుతారు. ఇంట్లో వారి పనులు చికాకు పరుస్తాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీదశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోండి లేదా వినండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు మంచి అనుకూలమైన రోజు. గ్రహచలనాల రీత్యా అనుకున్న పనులు పూర్తిచేయగలరు. కుటుంబంలో సంతోకరమైన రోజు. కొత్త వస్తువులు కొంటారు. మహిళలకు తగిన అవకాశాలు వస్తాయి. ఆర్థిక వృద్ది కనిపిస్తుంది. పాత బాకీలు తీరుస్తారు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు అన్ని చోట్ల ఇబ్బందులు కలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక బాధలు,. అప్పుల కోసం ప్రయత్నం. వ్యాపారాలు మందగిస్తాయి. మహిళలకు అనుకోని మాటలు పడాలిసి వస్తుంది. తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మహిళలకు వంటింట్లో జాగ్రత్తగా ఉండాలి. నవ్రగహ్ర పద్రక్షణలు చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి,. నాన్ వెజ్, బేకరీ సంబంధించి వ్యాపారాలు బాగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్య యోచన. పెద్దల నుంచి శుభవార్తలు వింటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనలు పూర్తిచేస్తారు,. మహిళలకు వస్త్ర లాభం కనిపిస్తుంది. లక్ష్మీసూక్తం చదవుకోండి లేదా వినండి.
ధనుస్సురాశి ఫలాలు : మంచి గౌరవం, ప్రజాదరణ ఈరోజు లభిస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లల వల్ల ఆనందం.దేవాలయ దర్శనం, మహిళలకు మంచి ఆరోగ్యం. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృథాగా ప్రయాణాలు చేస్తారు. అలసట, శారీరక శ్రమ పెరుగుతుంది. మహిళలకు పెద్దల నుంచి ఇబ్బందులు. నోరు అదుపులో పెట్టుకోండి. విద్యార్థులు, ఉద్యోగులకు స్థాన చలనం కనిపిస్తుంది. విష్ణు సహస్రనామాలను చదవుకోండి.
కుంభరాశి ఫలాలు : ప్రతి పనిని పట్టు బడితే తప్ప పూర్తిచేయలేరు. అనుకోని వారి నుంచి ఆఫర్ వస్తుంది. లాభాలకు అవకాశం లేదు. అన్ని రంగాల వారికి శ్రమ అధికంగా కనిపిస్తుంది. మహిళలకు విశ్రాంతి లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. శ్రీహేరంబ గణపతిని ఆరాధించండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మంచి అనుకూలమైన రోజు. ఆర్థికంగా పురోగతి. పాలు, చిల్లర, కిరాణం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఆఫీస్‌లో పెద్దల నుంచి ప్రశంసలు, పదోన్నతులకు అవకాశం కనిపిస్తుంది. వివాదాల పరిష్కారమౌతాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి లేదా వినండి మంచి ఫలితాలు వస్తాయి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.