zodiac sign : భారతీయులు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. కొందరైతే గ్రహలు, వాటి మూమెంట్స్ ఆధారంగా తమ పనులను, ఆర్థిక వ్యవహారాలను వాయిదా వేస్తుంటారు. దేశంలో చాలా మంది సెంటిమెంట్స్‌ను నమ్ముతుంటారు. శుభకార్యం, కొత్త బిజినెస్, వాహన కొనుగోలు, నూతన గృహం కొనుగోలు వంటివి చేయాలంటే మంచి రోజులను వెతుకుతుంటారు. తమ రాశిఫలం ప్రకారం ఈ పనిచేస్తే లాభిస్తుందా? నష్టం వాటిల్లుతుందా? అని ముందే ఆరా తీసి ప్రారంభిస్తారు.కొందరు మాత్రం జాతకాలు, గ్రహలు వ్యక్తుల జీవితాన్ని మారుస్తాయంటే చాలా తేలికగా తీసుకుంటారు. నాస్తికులు సైన్స్‌ను మాత్రమే నమ్ముతారు. దేవుళ్లను, జాతకాలను నమ్మరు.
రాశిఫలాలు, జాతకాలను నమ్మేవారి కోసమే ఈ కథనం..ప్రతీ ఏడాది కొత్త క్యాలెండర్ వస్తుంది. విదేశీయులు సాధారణ క్యాలెండర్‌ను ప్రమాణికంగా తీసుకుంటుంటారు. కానీ భారతీయులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాది పండుగకు వచ్చే కొత్త పంచాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ ఏడాది ఎవరి జాతకం ఎలా ఉందో అని వారి వారి రాశుల ఆధారంగా ఓ నిర్దారణకు వస్తారు. అయితే, 2022వ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని కొందరు జ్యోతిష్కులు ప్రస్తుత పంచాంగాన్ని బేరీజు వేసుకుని ముందే చెప్పగలుగుతారు. ఎందుకంటే వారికి రాశిఫలాలు, గ్రహల మూమెంట్స్ గురించి ఓ అంచనా ఉంటుంది.
వచ్చే ఏడాది 2022లో ఏ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా స్థిరంగా ఉంటారో, ఎవరు అప్పులపాలై, అనారోగ్యం బారిన పడుతారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ముందుగా మేషరాశి వారికి ఆర్థికంగా ఒడిదుడుకులతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. వృషభరాశి వారికి మాత్రం కాసుల వర్షం కురవబోతోంది. ఆరోగ్యపరంగా ఓకే.. మిథునరాశి వారు కూడా ఆర్థికంగా స్థిరంగా ఉండి ఆనందగా గడుపుతారు.కర్కాటర రాశి వారు కూడా ఆర్థికంగా పుంజుకుంటారు. ఖర్చులు తగ్గించాలి. చివరగా సింహ రాశి వారు ఆర్థికంగా దెబ్బతింటారు. ఈ ఏడాది వీరికి కష్టాలు తప్పవు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.