Zodiac Signs : డిసెంబర్ 3 శుక్రవారం ఈరాశి వారు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టకండి !

మేషరాశి ఫలాలు : ఈరోజు అని సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆత్మగౌరవం కోసం శ్రమిస్తారు. ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆఫీస్‌లో పనులు సకాలంలో పూర్తి. వస్తులాభాలు. విద్యార్థులకు కొత్త ఆశలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరాశి సంతోషంతో ముందుకు పోతారు. ఇంట్లో బయట మీరు పనులు విజయవంతంగా సాగుతాయి. స్నేహితులు, బంధువుల నుంచి శుభవార్తలు. ఇంట్లో వస్తువులు, విలువైన సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆఫీస్‌లో చిక్కులు తొలగుతాయి. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో మొదలవుతుంది. అనుకోని చోట నుంచి సమస్యలు రావచ్చు. ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పక్కవారితో అనుకోని సమస్యలు రావచ్చు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు, దీపారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఖర్చులు రావచ్చు. ఇంట్లో, బయటా పని భారం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు రావచ్చు. ప్రయాణాలు. ఇంట్లో వారికి అనారోగ్య సూచన కనిపిస్తుంది. సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Today Horoscope december 3 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఈరోజు శుభవర్తా శ్రవణం వింటారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో కనిపిస్తున్నాయి. వ్యవహారాలలో పురోగతి. దేవాలయ దర్శనాలు. ఆఫీస్‌లో పనులు సానుకూలంగా ఉంటాయి. లలితాదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి. చిల్లర, కిరాణ వ్యాపారులకు నిరుత్సాహకరంగా ఉంటాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. మనస్సు నిలకడగా ఉండదు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు చాలా కాలంగా పెండింగ్‌ ఉన్న పనులు పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. విందులు, వినోదాలలో శుభకార్యాలలో పాల్గొంటారు. చాలాకాలంగా బాకీలు వసూలవుతాయి. సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థుల లక్ష్యసాధనకు శ్రమిస్తారు. అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా బాగుండదు. మనస్సు చంచలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టకండి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అవాంతరాలు. కుటుంబంలో ఇబ్బందులు. కాలభైరావష్టకం పారాయణం చేయండి లేదా వినండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు అన్నింటా జయం. ప్రతి పనిలోనూ సామరస్య వాతావరణం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, వ్యాపారులకు మంచి రోజు. అందరికీ శుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు మీ కార్యక్రమాలు అన్ని మంచిగా పూర్తవుతాయి. వ్యవహర విజయం. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. స్నేహితులు లేదా బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు పనులలో వేగం పెరుగుతుంది. ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటాయి. పనులలో జాప్యం. అన్నిచోట్ల పనులు పూర్తిచేస్తారు కానీ శ్రమాధిక్యం. ఇంట్లో ఒకరికి అనారోగ్యం. అనుకోని చోట నుంచి ముఖ్యమైన వార్తలు వింటారు. శ్రీ శివారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో ప్రారంభమవుతుంది. కానీ మీ పట్టుదలతో పనులు పూర్తికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారా లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని వివాదాలకు ఆస్కారం. ఓపికతో మెలగాల్సిన రోజు. శ్రీ లక్ష్మీ, గణపతి ఆరాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

Recent Posts

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

26 minutes ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

1 hour ago

Sabudana | నవరాత్రి ఉపవాసంలో సబుదాన ఎక్కువ తినొద్దు ..నిపుణుల హెచ్చరిక

Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…

2 hours ago

Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక

Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…

3 hours ago

Curry Leaf Plant| కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో ఈ త‌ప్పులు చేస్తే స‌మ‌స్య‌లు తప్పవు..!

Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…

4 hours ago

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

13 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

14 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

16 hours ago