sashtanga namaskaram why should not do womens
Zodiac Signs : మనం ప్రతి రోజు దేవాలయాలకు వెళతాము. అక్కడ ఒక్కొక్కరు నమస్కారాలు వివిధ రకాలుగా పెడతారు. మగవారు సాష్టాంగా నమస్కారాలు చేస్తారు. కాని ఆడవారిని మాత్రం సాష్టాంగా నమస్కారాలు చెయకూడదు అంటారు . కారణం ఎవ్వరికి తెలియదు . గురువులకు కూడా సాష్టాంగా నమస్కారాలు చేస్తారు , ఇలా పలు రకాలుగా నమస్కారాలు చేస్తారు . అసలు నమస్కారాలు అంటే ఏమిటి ..? ` స అష్టాంగం ` అంటే ఎనిమిది అవయవాలతో చేసే నమస్కారం.అయితే చాలా మందికి నమస్కారాలు ఎలా చెయాలి మగవారు మాత్రమే చేయాలి .
sashtanga namaskaram why should not do womens
ఆడవారు చెయకూడదు అంటారు .అనేక సందేహలు వస్తాయి. మరి ఇప్పుడు చూద్దాం . అసలు సాష్టాంగా నమస్కారాలు చేసేటపుడు వక్షస్థలం ,నుదురు,చేతులు ,కాళ్ళు ,కళ్ళు నేలకి ఆంచి అపుడు నమస్తారం చేయాలి. అయితే ఆడవారు ఉదరం గర్భాశయాన్ని కలిగి ఉంటుంది. అందుకని సాష్టాంగా నమస్కారం చేస్తే ఒత్తిడికి గురవుతుంది.
కావున తత్పలితంగా స్త్రీ లకు ఇటువంటి నమస్కారంలు చేయడం వలన గర్భస్రావాలు మొదలైన ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉంటుంది .ఆ కారణంగా ఆడవారికి సాష్టాంగా నమస్కారం చేయవద్దు అని చేప్పడం జరిగింది. స్త్రీలు మొకాళ్ల పై నామాస్కారం చేయవచ్చు .పంచాంగ నమస్కారాలు చేయవచ్చు. పంచాంగ నమస్కారం అంటే ,కాళ్లు ,చేతులు మాత్రమే నేలకు తాకేలా ఉంచి నమస్కారం చేయాలి.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.