Zodiac Signs : డిసెంబర్ 7 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటుంది. ఈరోజు ఆటంకాలతో సాగుతుంది. ఆఫీస్‌లో, ఇంట్లో శ్రమాధిక్యం. కటుంబంలో అనుకోని సమస్యలు రావచ్చు. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీమంగళగౌరీ దేవీ ఆరాధన చేయండి.వృషభరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రయాణాలు చేయడం మంచిది కాదు. తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయండి. ఇంట్లో, బయటా అనుకోని మార్పులు రావచ్చు. ఆఫీస్‌లో పనులు నత్తనడకన సాగుతాయి. శుభ ఫలితాల కోసం శ్రీ కుజగ్రహానికి ఎర్రటి పూలతో ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి కొత్త విషయాలు తెలుస్తాయి. మీ తెలివి తేటలతో మంచి లాభాలను సంపాదిస్తారు. ఆఫీస్‌లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. బంధువుల నుంచి ధనలబ్ధి. పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నవగ్రహాల ఆరాధన చేయండి.కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు పనులు వేగంగా పూర్తిచేస్తారు. పెద్దల సలహాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో కష్టాలను గట్టెక్కుతారు. ధనం సమృద్ధిగా ఉంటుంది. ఇంట్లో సమస్యలు తీరుతాయి. ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Today horoscope december 7 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఆటంకాలతో ప్రారంభమవుతుంది. రోజు గడిచే కొద్ది పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో సమస్యలు రావచ్చు కానీ ఓపికతో వాటిని అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రమ ఎక్కువగా ఉంటుంది.
మనసు స్థిరంగా ఉండదు. వ్యాపారంలో సాధారణ లాభాలు. శుభ ఫలితాల కోసం శ్రీ లక్ష్మీ గణపతికి పూజ చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు వెళ్లండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పని వత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు పరీక్ష సమయం ఇది. అనుకోని చోట నుంచి ఇబ్బందులు వస్తాయి.మిత్రులతో వివాదాలు. రాత్రికి ఒక ముఖ్య విషయం తెలిసి ఇబ్బంది పడుతారు. శుభ ఫలితాల కోసం శ్రీ ఆంజనేయస్వామి దండకం కనీసం 2 సార్లు చదవండి.

ధనుస్సురాశి ఫలాలు : అకస్మిక ధనలాభాలు వస్తాయి. ముఖ్యంగా పాలు, చిల్లర వ్యాపారులకు లాభాలు బాగా వస్తాయి. శుభ వార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో మంచిగా, హాయిగా గడుపుతారు. సంతానం ద్వారా ప్రయోజనాలను పొందుతారు. ఇంటా, బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభ ఫలితాల కోసం శ్రీరామాలయంలో ప్రదక్షణలు చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు. పెద్దవారితో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలతో చికాకులు రావచ్చు. ధన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. పరిస్థితులు ఈరోజు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : మీ తెలివితేటలకు తగ్గ ఫలితం వస్తుంది. బంధువులు లేదా స్నేహితుల నుంచి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఈరోజు గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. దైవదర్శనాలు. ఇంటా, బయటా విజయం. మంచి ఫలితాల కోసం శ్రీరామజయరామ జయజయ రామ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. పెద్దలను కాదని కొత్త పనులు చేయకండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి, ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి. ఆఫీస్‌లలో మీకు ఈరోజు శ్రమాధిక్యం. చికాకులు. అనుకూలమైన ఫలితాల కొరకు ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Recent Posts

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

48 minutes ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

2 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

3 hours ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

4 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

5 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

6 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

7 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

8 hours ago