
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మహిళలకు సంతోషం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొంచెం ప్రతికూల వాతావరణం. అనుకోని నష్టాలు. అనారోగ్య సమస్యలు వస్తాయి. పనుల ద్వారా వత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
మిథున రాశి ఫలాలు : మంచి ఫలితాలతో సంతోషంగా గడుపుతారు ఈరోజు. అనుకోని లాభాలు గడిస్తారు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. పనులను వేగంగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు. ఉద్యోగులు, వ్యాపారులు సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అందరినీ కలుపుకొని పోతారు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన ప్రాజెక్టులు లేదా పనులలో ముఖ్యపాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. మహిళలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.శ్రీ లలితాదేవి ఖడ్గమాల చదవండి లేదా భక్తితో వినండి.
Today Horoscope february 04 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అదాయమార్గాలు పెరుగుతాయి. ఉత్సాహంగా ఈరోజు ముందుకుసాగుతారు. పెద్దల నుంచి అన్ని రకాల సహాయ సహకారాలను అందుకుంటారు. చేసే కార్యాలపై మనసు పెట్టి పనిచేస్తారు. జయం సాధిస్తారు. అర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని మంచి, మరికొన్ని చెడు ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో అనుకోని మార్పులు. సమస్యలకు తావు ఇవ్వకండి. మౌనంగా ఈరోజు మీ పని మీరు చేసుకోవాలి. మహిళలకు మంచి ఫలితాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు. వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. మహిళలకు అశుభ సూచన. కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : చక్కటి ఫలితాలను సాధిస్తారు. అనుకూలమైన వాతావరణం. ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. సమస్యలు వచ్చినా ధైర్యంగా మీరు అధిగమిస్తారు. లక్ష్యాలను చేరుకోవడానికి విద్యార్థులు శ్రమిస్తారు. మహిళలకు లాభాలు. లక్ష్మీదేవి స్తోత్రం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : అన్ని కార్యాలలో జయం సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. సకాలంలో సరైన విధంగా స్పందిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది.
వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మహిళలకు, పిల్లలకు మంచి రోజు. దుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో గడుస్తుంది ఈరోజు. పనులు ముందుకు సాగవు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. నిర్ణయాలు తీసుకోనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన రోజు.
చేపట్టిన పనులలో కొన్ని ఆర్థిక మందగమనం. ఆరోగ్యం జాగ్రత్త. శ్రీలలితాదేవి సహస్రనామాలను ప్రాతఃకాలం లేదా సంధ్యాకాలంలో శుచితో వినండి పారయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. స్త్రీల మూలకంగా పురుషులకు, పురుషుల మూలకంగా స్త్రీలకు ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో వివాదాలకు ఆస్కారం. అమ్మవారి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి. దుర్గా అష్టోతరం చదువుకోండి.
మీన రాశి ఫలాలు : సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోని ముందుకుపోతారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక చేయూతను ఇంట్లో వారి నుంచి లభిస్తుంది. పెద్దల సలహాలు పాటించి లాభాలను గడిస్తారు. వ్యాపారాలు బాగా సాగుతాయి. మంచి వార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Lokesh's Interesting Comments : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
This website uses cookies.