
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : అనుకూలమైన రోజు. కొత్త పనలు, ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచిరోజు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలలో అనకూలం. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయ. మహిళలకు చక్కటి ఫలితాలు. శ్రీ సూర్యనారాయణ ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. అనుకూలమైన ఫలితాల కోసం మీరు చేసే శ్రమ ఫలిస్తుంది. ధనం చేతి నిండా ఉంటుంది. ఫార్మ, కిరాణం, జనరల్ వ్యాపారాలు చేసేవారికి లాభదాయకమైన రోజు. మహిళలకు ధనలాభం. దుర్గాదేవి ఆరాదన చేయండి.
మిథునరాశి ఫలాలు : అదృష్టమైన రోజు. అన్ని పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందులు, వినోదాలల్లో పాల్గొంటారు. ఆధ్యాతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందులు, వినోదాలల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలం. వ్యాపారాలు లాభాదాయకంగా ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా పర్వాలేదు. కానీ ఎవరికి అప్పులు లేదా చే బదులు ఇవ్వకండి. తీవ్రమైన వత్తిడి, పని భారం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల చికాకులు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Today Horoscope february 13 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : చాలా ఆనందంగా గడుపుతారు ఈరోజుని. విందులు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఇది అనకూల కాలం. మంచి సమయం. ఆర్థిక పురోగతి, లాభాలు. షేర్, ట్రేడింగ్ కలసివస్తాయి.మహిళలకు స్వర్ణ లాభం. ఇష్టదేవతను ఆరాధించండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు కొంచెం మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనుకూలంగా ఆర్థిక ఫలితాలు వస్తాయి. అనవసర ఖర్చులు వస్తాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమ. మహిళలకు చికాకులు కనిపిస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : చక్కటి ఫలితాలు వస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. అన్ని రకాల ఉద్యోగాలు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు. ఆర్థిక విషయాల్లో మంచి స్థితి ఉంటుంది. మహిళలకు అనుకూలంగా ఉంటాయి. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు ఈరోజు. స్థిరమైన ఆలోచనలు ఉండవు. ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి. ప్రయాణాలు చేయడం వల్ల చికాకులు, విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. మహిళలకు సాధారణంగా ఉంటుంది. అమ్మవారి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : శుభకరమైన రోజు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక విషయాలలో లాభాలు వస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ప్రశాంతకరమైన రోజు. మహిళలకు శుభఫలితాలు వస్తాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి సాధారణంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి రోజు కాదు. అరోగ్య విషయాలు జాగ్రత్త. మహిళలకు సాధారణం. ఆదిత్యహృదయం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఆనందంతో ఈరోజు ముందుకుపోతారు. సంతానం వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ శివారాధన చేయండి.
మీనరాశి ఫలాలు : అన్ని పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఉత్సాహంగా గడిచిపోతుంది రోజు. ఆర్థిక విషయాలలో చక్కటి స్థితి. అన్నిరకాల వ్యాపారులకు లాభాలు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. పాత బాకీలు వసూలు. మహిళలకు ఆరోగ్యం, ధనలాభం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.