Zodiac Signs : ఫిబ్రవరి 19 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేష రాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో ఈ రోజు గడుస్తుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రయాణాలు రిస్కతో కూడుకొని ఉంటాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. కుటుంబంలో మార్పులు. ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. మహిళలకు శుభ ఫలితాలు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనవసర వివాదాలతో చికాకులు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నం. దూరపు ప్రాంతం నుంచి చెడువార్త వింటారు. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. ఆర్థిక విషయాలలో చికాకులు. మహిళలకు మనోవేదన. అమ్మవారి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. అప్పుల బాధలు. కుటుంబంలో చికాకులు. సమస్యలకు భయపడకుండా ధైర్యం చూపాల్సిన సమయం. పనులు వాయిదా పడుతాయి. ప్రయాణాలు రిస్క్‌తో కూడుకుంటాయి. మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. ఇంట్లో, బయటా ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీదేవి, వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశిఫలాలు : అనుకోని విజయాలు వస్తాయి. ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం. ధనలాభాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరు ప్రారంభించే పనులకు కుటుంబసభ్యుల మద్దతు ఉంటుంది. శ్రీ హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. చాలీసా చదువుకోండి.

Today Horoscope february 19 2022 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్న పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత, సహకారం పెరుగుతుంది. రియల్‌, ఐటీ వారికి మంచిరోజు. మహిళలకు శుభ సూచనలు. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : మంచి రోజు. చక్కటి ఫలితాలతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఆకస్మి లాభాలు వస్తాయి. కుటుంబంలో, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు సంతోషమైన రోజు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : బంధువులతో ఇబ్బందులు వస్తాయి. అప్పులు చేసి ఉంటే తీర్చాల్సిన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. ఓపికతో పనులుచేయడం మంచిది. ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి పెరుగుతుంది. పనులు నెమ్మదిస్తాయి. ఆర్థిక మందగమనం. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి.

వృశ్చిక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. మిత్రులతో, బంధువులతో సమస్యలు, వివాదాలు రావచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణాలతో చికాకులు. హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

ధనుస్సు రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలతో ఇబ్బందులు. అప్పుల బాధలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పై అధికారుల వల్ల ఇబ్బందులు. బంధువుల ద్వారా సమస్యలు రావచ్చు. సోదరి, సోదరుల మధ్య సఖ్యత తగ్గుతుంది. మహిళలకు అనారోగ్యం. శ్రీ విష్ణు సహస్రనామాలను, లక్ష్మీ అష్టోతరం చదువుకోండి కొంత ఉపశమనం లభిస్తుంది.

మకర రాశి ఫలాలు : సమస్యలు ఎక్కువవుతాయి. ఓపిక, సహనం అవసరం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. అనవసర ఆందోళనలు. మిత్రులతో కలహాలు. భార్య, భర్తల మధ్య వివాదాస్పద నిర్ణయాలు. మహిళలకు సాధారణంగా ఉంటుంది. ఆంజనేయస్వామి దండకాన్ని కనీసం 3 సార్లు చదువుకోండి మంచి జరుగుతుంది.

మీన రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. వ్యాపారాలు పెద్దగా సాగవు. మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువులతో ప్రయోజనం పొందుతారు. పనులు వాయిదా వేస్తారు.కొత్త పెట్టుబడులు పెట్టకండి. మాటపట్టింపుల వల్ల మనఃశాంతి కరవు అవుతుంది. శ్రీ కాలభైరావాష్టంతోపాటు నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

Recent Posts

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

40 minutes ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

2 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

3 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

11 hours ago