Zodiac Signs : మిథునరాశి వారికి ఫిబ్రవరి రాశి ఫలాల ఇలా ఉన్నాయో తెలుసుకుందామా ?

Authored By Devotional Desk | The Telugu News | Published on: February 6, 2022, 4:30 pm

ఫిబ్రవరి నెలలో మిథునరాశి వారికి గోచార రాశి ఫలాలను తెలుసుకుందాం.. మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలు.. అష్టమంలో శని సంచారం, నవమంలో అంటే కుంభంలో గురువు సంచరిస్తున్నాడు. 12వ ఇంట్లో రాహువు సంచరిస్తున్నాడు. ఈ గ్రహ సంచారం వల్ల వచ్చే ఫలితాలను తెలుసుకందాం.. శని గ్రహ సంచారం వల్ల మీకు ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఫిబ్రవరి 15 వరకు కొంచెం ఆందోళన కలిగి ఉంటారు. ఆస్తి సంబంధ విషయాలలో గొడువలు పరిష్కారం అవుతాయి. విదేశీ విద్యకు అవకాశం కనిపిస్తుంది. సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయంగా మంచి కీర్తి. అప్ఫులు ఇవ్వకండి, తీసుకోకండి. వివాహ ప్రయత్నాలు అనుకూలం.

Today Horoscope february 2022 check your zodiac signs Gemini

Today Horoscope february 2022 check your zodiac signs Gemini

వాహనాలతో జాగ్రత్తగా ఉండండి. దీనితోపాటు అనుకూలమైన తేదీలు, చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవడానికి కింది వీడియోను చూడండి.మిథున రాశి ఫిబ్రవరి పూర్తి వివరాల కోసం కింది లింక్‌ను క్లిక్‌ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp