Zodiac Signs : ఫిబ్రవరి 28 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement
Advertisement

మేషరాశి ఫలాలు : నిరాశజనకంగా ఫలితాలు. ఆశించిన పనులు ముందుకు సాగక చికాకులు. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. ప్రయాణాలతో చికాకులు. అన్ని రకాల వృత్తుల వారికి నిరుత్సాహంగా ఉంటుంది. మహిళలకు ప్రయాణ సూచనలు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. శత్రు బాధలు పెరుగుతాయి. అప్పులు తీసుకుంటారు. అనవసర వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. బంధవుల నుంచి ఇబ్బందులు. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. శివాభిషేకం పారాయణం చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలతో కూడిన రోజు. అనందంగా గడుపుతారు. అన్ని రకాల వృత్తుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. స్నేహితుల సహకారంతో ముందుకు పోతారు. అర్థిక పరిస్తితి అనుకూలంగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అందరి సహాయం, సహాకారం అందుతుంది. చాలా రోజులుగా ఉన్న సమస్యలు పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. మనస్సు స్థిరంగా ఉండదు. కుటుంబంలో చికాకులు వస్తాయి కానీ మీరు వాటిని పరిష్కరించి మంచి గౌరవాన్ని పొందుతారు. శ్రీరుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితం వస్తుంది.

Advertisement

Today Horoscope february 28 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆందరి మన్ననలు పొందుతారు. కుటుంబంలో సానుకూల వాతావరణం. ఆకస్మిక ధనలాభాలు కనిపిస్తున్నాయి. సోదర వర్గతం సహకారం కనిపిస్తుంది. మహిళలకు స్వర్ణ లాభ సూచన. ఇష్టదేవతారాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : కొంచెం ఇబ్బందికరంగా ఉండే రోజు. చాలా కాలంగా మీరు పడుతున్న బాధల నుంచికొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో పరస్పర విరుద్ధ భావనలు కనిపిస్తున్నాయి. అప్పులు చేస్తారు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మానసిక ఇబ్బందులు. ఆనారోగ్య సూచన. శత్రువులతో ఇబ్బందులు. చాలాకాలంగా ఉన్న మిత్రులు కూడా ఈరోజు శత్రుత్వంతో ప్రవర్తిస్తారు. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ రామ రక్షాస్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఆశించిన మేరకు పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధన లాభాలు కనిపిస్తున్నాయి. మంచి నిర్ణయాలతో ముందుకు పోతారు. ప్రశాంత వాతావరణంలో ఈరోజు గడుస్తుంది. మహిళలకు లాభాలు కనిపిస్తున్నాయి. శ్రీశివాభిషేకం చేయించుకోండి.

ధనుస్సురాశి ఫలాలు : దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. విదేశీ విద్యప్రయత్నాలు నెరవేరుతాయి. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో శుభకార్య యోచన. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

మకరరాశి ఫలాలు : చక్కటి సంతోషకరమైన రోజు. అన్ని రకాలుగా బాగుంటుంది. అప్పులు తీరుస్తారు. మిత్రుల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఆకస్మిక లాభాలు. వ్యాపారులకు శుభదినం. మహిళలకు విశ్రాంతి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారణ పరిస్థితులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. వాహనాలను నడిపే టప్పుడు జాగ్రత్త. పని బారం పెరుగుతుంది. శ్రీఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి మంచిరోజు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సూచన, కుటుంబంలో ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయ సందర్శనం,. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. శ్రీహనుమాన్ ఆరాధన చేయండి.

Advertisement

Recent Posts

Prabhas : పెళ్లి ప‌క్క‌న పెట్టి వ‌రుస సినిమాలు చేస్తున్న ప్ర‌భాస్.. అస‌లు ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తిచ్చే పేరు ప్ర‌భాస్. మ‌నోడు పెళ్లి విష‌యాన్ని…

33 mins ago

Tea : ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే… మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే… జాగ్రత్త…??

Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…

2 hours ago

Zodiac Signs : శుక్రుడు అనుగ్రహంతో కార్తీకమాసంలో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…

3 hours ago

NIRDPR Notification 2024 : పంచాయతి రాజ్ జాబ్స్.. పరీక్ష లేకుండా గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖలో జాబ్స్..!

NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…

4 hours ago

Utthana Ekadashi : ఉత్తాన ఏకాదశి ప్రాముఖ్యత… ఏ రోజు ఎలా జరుపుకోవాలంటే..!

Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…

5 hours ago

Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్ప‌ట్లే లేన‌ట్లేనా.. ఈ అగ్ర పోటీదారుల‌కు నిరాశే

Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…

14 hours ago

Telangana : సమగ్ర కుటుంబ సర్వే : వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందా.. లేదా..?

Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్ర‌భుత్వం సమగ్ర కుటుంబ సర్వే…

15 hours ago

Seaplane Trial Run : విజ‌య‌వాడ – శ్రీ‌శైలం సీప్లేన్.. నేడు ట్ర‌య‌ల్ ర‌న్‌ను ప్రారంభించ‌నున్న సీఎం చంద్ర‌బాబు

Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…

16 hours ago

This website uses cookies.