Today Horoscope : న‌వంబ‌ర్‌ 10 2021 బుధవారం మీ రాశిఫ‌లాలు

మేషరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనుకోని వార్తలు వినాల్సి రావచ్చు. మనస్సును నియంత్రణలో పెట్టుకోవాలి. కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు. పెద్దవారి మాట వినాల్సిన సమయం. విద్యార్తులు మంచి రోజు. శ్రీ సరస్వతీ దేవీ ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతత కొరవడుతుంది. ఆర్థిక సమస్యలు రావచ్చు. ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చర్చించిన తర్వాతే ముఖ్య పనులు ప్రారంభించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు ప్రశాంతమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu

మిథునరాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. ఆఫీస్‌లో పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అనవసర ఖర్చులు వస్తాయి. సంతానం కోసం రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్యం సూచన. విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితి. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆఫీస్‌లో మీరు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబం సభ్యుల ద్వారా ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. శ్రీశివ పూజ మంచి ఫలితాన్నిస్తుంది.

కన్యరాశి ఫలాలు : ఈరోజు ధనలాభాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. వృత్తిలో కోరుకున్నఅభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. వైవాహిక జీవితం సాఫీగా సంతోషంగా సాగుతుంది. ఇష్టదేవతారాధన చేయండి.

today horoscope in telugu

తులారాశి ఫలాలు : ఈరోజు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు సమసిపోతాయి. వ్యాపారులకు నూతన మార్గాల ద్వారా ఆదనపు ధనం లభిస్తుంది. ఆఫీస్లో మంచి రోజు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం. సంతోషిమాతా పూజ చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ప్రశాంత వాతావరణంలో గడుపుతారు. మానసికంగా సంతోషం మీ సొంతం. కొత్త ప్రాజెక్టులు, పనులు ప్రారంభిస్తారు. ఆఫీస్లో పై అధికారుల ద్వారా ప్రశంసలు. విద్యార్థులకు నూతనోత్సహాం. ఆకస్మిక ధననష్టం. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ఆఫీస్‌లో గతం నుంచి వున్న సమస్యలు పోతాయి. కుటుంబంలో సామరస్యత, సఖ్యత కనిపిస్తాయి. వ్యాపారాలు లాభాలు వస్తాయి. విద్యార్థులు మంచి ఆలోచనలు చేస్తారు. ప్రయాణాలు కలసి వస్తాయి. గణపతి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు అనుకోన ఇబ్బందులు. అనుకోని ఖర్చులు వస్తాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసిక ఆందోళన చెందుతారు. ఆఫీస్‌లో జాగ్రత్తగా పనిచేసుకోండి. విద్యార్థులు శ్రమించాలి. శివుడికి రుద్రాభిషేకం చేయించండి.

Daily horoscope in telugu

కుంభరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల ఫలితాలు రావచ్చు. అనవసర విషయాలలో తలదూర్చి పరవు తీసుకోకండి. ఇంట్లో వారికి స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించంకండి. వైవాహికంగా మంచి రోజు. గణపతిని గరికతో ఆరాధించండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా పనులు పూర్తిచేస్తారు. ఉల్లాసం, ఉత్సాహం మీ సొంతం. కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వైవాహికంగా సర్‌ప్రైజ్‌ అందుకుంటారు. శ్రీలక్ష్మీసూక్తంతో అమ్మవారికి పూజ చేయండి.

Recent Posts

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

4 minutes ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

45 minutes ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

4 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

5 hours ago

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

6 hours ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

7 hours ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

8 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

9 hours ago