Today Horoscope : నవంబర్ 12 2021 శుక్రవారం మీ రాశిఫలాలు
మేషరాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. అనుకూలమైన వాతావరణం. ఆపీస్లో, ఇంట్లో అన్ని విజయాలే. కుటుంబ సభ్యుల నుంచి ముఖ్య. రియల్ ఎస్టేట్‌లో ఉన్నవారికి అనుకూలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాబాల బాటలో పయనిస్తాయి. విద్యార్థులకు అనుకూల పరిస్థితి. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. అనుకోని వ్యక్తుల ద్వారా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన.శ్రీ కనకదుర్గాదేవి ఆరాదన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆఫీస్లో పనులు చాలా నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తాయి. మీ మనసులో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమించాలి. శ్రీలలితా సహస్రనామాలను పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు సంతోషం. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. అనందం మీ సొంతం. వివాహప్రయత్నాలు చేయడానికి మంచి రోజు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ప్రయాణాలు కలసి వస్తాయి. శ్రీపార్వతీ దేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu
సింహరాశి ఫలాలు : ఈరోజు పనులు వేగంగా చేస్తారు. ఆఫీస్‌లోమంచి వార్తలు వింటారు. శుభకార్యక్రమాలను చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి విద్యావకాశాలు వస్తాయి.శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు అనారోగ్య సూచనలు. విద్యార్థులకు శ్రమ చేయాల్సిన రోజు. నిరుద్యోగులకు ఆశాభంగం. పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాల వల్ల శరీర అలసట, ఆర్థిక సమస్యలు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా మందగమనం. ఆఫీస్‌లో బాగా వత్తిడి. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు అనుకున్న విధంగా సాగవు. విద్యార్థులకు నిరుత్సాహంగా ఉంటాయి. శ్రీశివాభిషేకం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు సంతోషంతో కూడుకున్న రోజు. అనుకోని విధంగా కుటుంబంలో మార్పులు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఆఫీస్‌లో మీ కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు మంచి రోజు. శ్రీకాలభైరవాష్టకం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఆఫీస్‌లో ఇబ్బందులు. ధనం కోసం రుణ ప్రయత్నాలు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన రోజు. శుభమైన రోజు. గతంలో నుంచి ఉన్న సమస్యలు పోతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనలాభం. ఆఫీస్‌లో పనులు సాఫీగా సాగుతాయి. శ్రీ వైద్యనాథ స్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తాయి. ఆఫీస్‌లో బాగా శ్రమించాల్సిన రోజు. మిత్రులతో లేదా సోదరులతో విబేధాలకు అవకాశం. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు.ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. శ్రీద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మరింత లాభాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఆనందం. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆఫీస్‌లో పనులు మరింత అనుకూలిస్తాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శివార్చన చేయడం మంచి ఫలితం వస్తుంది.