Today horoscope : అక్టోబ‌ర్ 09 2021 శ‌నివారం మీ రాశిఫ‌లాలు

మేష రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త. రుణాలు చేయాల్సి రావచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. పెద్దల సలహాలు తీసుకోండి. ప్రశాంతత చాలా ముఖ్యం. ఈ రోజు అంత బాగుండదు. ఆఫీస్‌లో వత్తిడి, కార్యాలయంలో పై అధికారుల ప్రశంసలు రావచ్చు. విద్యార్థులు శ్రమించాలి. భాగస్వామితో సాధారణంగా ఉంటుంది. అశ్వత్థ వృక్షం చెట్టూ ప్రదక్షణలు చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు అనేక రకాలుగా బాగుంటుంది.వత్తిడులు, టెన్షనల నుంచి విముక్తి దొరకుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.
ఇంట్లో ఒకరికి అనారోగ్య సూచన కన్పిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముందకు పోతారు. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఆఫీస్‌లో పదోన్నతికి అవకాశం ఉంది. ఈరాశి స్త్రీలకు ధనలాభా సూచనలు కన్పిస్తున్నాయి. వైవాహిక బంధం మరింత బలపడుతుంది. శ్రీ దుర్గాదేవికి ప్రసాదం సమర్పించండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు టెన్షన్‌లు. ఆఫీస్‌లో వత్తిడి కలుగుతుంది. ఆశ నిరాశలతో ఈ రోజు గడుస్తుంది. పొదుపు చేయండి. ధనం కోసం రుణ ప్రయత్నాలు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ లాభాలు వస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీరు ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది. మంచి లాభాల కోసం శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. పాత బాకీలు వసూలు. రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు. మీ జీవిత భాగస్వామి నుంచి చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు. పేదలకు ఆహార పదార్థాలు ఇవ్వండి.

today horoscopein telugu october 07 wednesday 2021

సింహరాశి ఫలాలు : ఈరోజు సానుకూల ఫలితాలు. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. సమస్యల నుంచి బయటపడుతారు. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకొండి. మీ ఏకపక్ష నిర్ణయం తరువాత కొన్ని సమస్యలను తేవచ్చును. కుటుంబంలో మంచి ఫలితాల కోసం సామరస్యతను సాధించండీ. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి సంతోషాన్ని కలిగిస్తుంది. అమ్మవారి నవరాత్రుల పూజలో పాల్గొనండి. కన్యా రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటుంది. పెద్దల సలహాలు మీకు వృత్తి వ్యాపారాలలో ప్రయోజనం కలుగుతాయి. కుటుంబంతో సరదాగా గడుపండి. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయండి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. కాలభైరవాష్టకం పారాయణ చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు అద్భుతంగా గడుస్తుంది. అనుకోని సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. సంతోషాన్ని మితిమీరకండి. స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు నష్టాలు కలిగించే అవకాశం ఉంది. వ్యాపారులు జాగరూకతతో ఉండాలి. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. ఆఫీస్‌లో సాధారణ స్థితులు.వైవాహికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మీ తెలివి, సమయస్పూర్తి ఉపయోగించడం చాలా ముఖ్యం. విజయం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. అందరినీ కలుపుకొని పోవాల్సిన రోజు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. ఓర్పు చాలా అవసరం. విద్యార్థులకు శ్రమే విజయం. ఆనందాన్నిచ్చే క్రొత్త బంధుత్వాలు ఈరోజు కనిపిస్తాయి. మీరు అప్పుగా ఇచ్చిన ధనము మీకు తిరిగివస్తుంది. దీనివలన మీరు అన్ని ఆర్ధికసమస్యల నుండి బయటపడతారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ విష్షు సహస్రనామాలను పారాయణం చేయండి.

today horoscope in telugu

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ఆనందం మీ సొంతం. మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. వ్యాపారవేత్తలు వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయము వలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఆఫీస్‌లో శ్రద్ధతో పనిచేయాల్సిన రోజు. లేకుంటే పై అధికారులతో సమస్యలు రావచ్చు. విద్యార్థులకు మంచి సమయం. వైవాహికంగా పర్వాలేదు అనేలా ఉంటుంది. ధనలక్ష్మీ దేవతను, వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి మంచి ఫలితం వస్తుంది. మకర రాశి ఫలాలు : ఈరోజు మీ మంచితనం, ఓర్పు ప్రశంసలను పొందుతుంది. వ్యాపారస్తులు ధనాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజు. దొంగతనం జరిగే అవకాశం కనిపిస్తుంది.పెద్దల మాటలను వినండి. బంధువుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సంతోషం లభిస్తుంది. దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి రోజు. వైవాహికంగా పర్వాలేదు. శ్రీ వేంకటేశ్వరస్వామిని, నవగ్రహాలకు పూజ చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈరోజు సంతోషం మీ సొంతం. ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. చాలా కాలంగా ఉన్న వివాదాలు ముగిసిపోతాయి.పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు లాభాలు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నవగ్రహాలకు 9 ప్రదక్షణలు చేయండి. మీన రాశి ఫలాలు : ఈరోజు అనవసర విషయాల జోలికి వెళ్లకండి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. అమ్మ తరపు బంధువుల నుంచి ధనం వస్తుంది. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. ఆఫీస్‌లో వత్తిడి ఉంటుంది. విద్యార్థులకు మానసిక వత్తిడి పెరుగుతుంది. కుటుంబ జీవితంలో మంచి వాతావరణం ఉంటుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన, శ్రీ సూక్త పారాయణం చేయండి.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 hour ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

4 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

7 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

11 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

13 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago