
today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఆఫీస్లో పనులు వాయిదా వేస్తారు. ముఖ్యమైన పనులు ఈరోజు ప్రారంభించంకండి. మిత్రులతో తగాదాలు. చేసే పనిలో మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులు శ్రమించాల్సిన పరిస్థితి. శ్రీ ఆదిత్య హృదయం పారాయణయం చేయండి. వృషభరాశి ఫలాలు: ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీరు ముఖ్య పనులు చేస్తారు. చాలాకాలంగా ఉన్న సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారు లాభాలు గడిస్తారు. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు. ఉద్యోగులకు ఆఫీస్‌లో మంచి గుర్తింపు. కుటుంబంలో మంచి వార్తలు వింటారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
today horoscope in telugu
మిథునరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు. అనుకోనిచోట నుంచి ధనం వస్తుంది. అనుకోని అతిథులు రావచ్చు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు ఇబ్బందులు. ఆఫీస్‌లో పనిభారం. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మంచిరోజు. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. ఆఫీస్‌లో సహోద్యోగులు సహకరిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఊహించని పెట్టుబడులు, లాభాలు. ఆఫీస్‌లో పదోన్నతులు. ముఖ్య కార్యాలు చేస్తారు. వైవాహికంగా బాగుంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీరామ నామాన్ని జపించండి.
సింహరాశి ఫలాలు : ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు. ఆఫీస్‌లో వత్తిడులు వస్తాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబసభ్యులతో అనుకోని వివాదాలు. వ్యాపారంలో అనుకోని నష్టాలు. ఇష్టమైన వారి నుంచి ముఖ్య వార్తలు వింటారు. శ్రీకృష్ణారాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి ప్రశంసలు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి రోజు. కుటుంబ పెద్దల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. శ్రీ శివారాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా ఉంటుంది. ఫుల్ ఎనర్జీతో పనిచేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలమైన ఫలితాలు. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారులకు లాభాలు సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ దుర్గా కవచం పారాయణం చేయండి.
today horoscope in telugu
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు సమస్యలు ఎదురవుతాయి. గ్రహచలనం ద్వారా ఫలితాలు ప్రతికూలంగా వస్తాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు ఆర్థిక సమస్యలు రావచ్చు.అనుకోని ప్రయాణాలు. పని వత్తిడి. కాలభైరవాష్టకం పారాయణ చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు మామూలుగా ఉంటుంది. అనుకోని ఇబ్బందుల వస్తాయి. కానీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. అప్పులు చేయకండి. ఎవరికి ఇవ్వకండి. ఆర్థిక విషయాలలో జాగరూకతతో వ్యవహరించండి. పెద్దల సలహాలు లేకుండా కొత్త పనులు ప్రారంభించంకండి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన సమయం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు పూర్తి శక్తివంతులై పనులు పూర్తి చేస్తారు. అనుకోని లాభాలు గడిస్తారు. వ్యాపారులకు మంచి సమయం. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. బంధవుల నుంచి మంచి వార్తలు వింటారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.
Daily horoscope in telugu
కుంభరాశి ఫలాలు : గ్రహచలనాల రీత్యా అంతా శుభం. విజయాలు ప్రాప్తి. ధనం అవసరానికి అందుతుంది. సంతోషంతో నిండిన రోజు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విజయం వరిస్తుంది. వైవాహికంగా బాగా సంతోషమైన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అనుకోని సమస్యలు రావచ్చు జాగ్రత్త,. వాహనాలు నడిపేటప్పుడు మెళుకువగా ఉండండి. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ఆస్తి విషయంలో నిర్ణయాలు ఈరోజు వాయిదా వేసుకోండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆఫీస్‌లో పని వత్తిడి. పెద్దల మాట పెడచెవిన పెట్టి పనులు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
This website uses cookies.