After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : చిన్నచిన్న సమస్యలతో కూడన రోజు. ఇంటా, బయటా మీపై వత్తిడులు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆఫీస్‌లో అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా నుండును. బంధువులతో ఇబ్బందులు. శారీరక శ్రమ ఎక్కువ. మహిళలక చికాకులు. శ్రీ కాలభైరావారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలతో కూడిన రోజు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో నష్టాలకు ఇబ్బందులు. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అకారణ వివాదాలు ఏర్పడుతాయి. అనవసరమైన ఖర్చులు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొవాలి. ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది.శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఇబ్బందులు రావచ్చు. కానీ ధైర్యంతో మీరు వాటిని ఎదురుకుంటారు. వివాదాలకు పరిష్కారాలు ఆలోచిస్తారు. ఇంట్లో అనుకోని సమస్యలు రావచ్చు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు. వ్యాపారాలలో నష్టాలు. ప్రయాణాలలో ఇబ్బందులు వస్తాయి. మహిళలకు మాటపట్టింపులు. శ్రీ లలితాదేవి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. వివాదాలు పరిష్కారం. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సాయంత్రం మీకు శుభవార్త అందుతుంది. మహిళలకు చిన్న చిన్న లాభాలు. సంతోషం, ఉత్సాహం పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope January 11 2023 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : చిన్న చిన్న చికాకులు పెరుగుతాయి. ఇంట్లో సమస్యలు రావచ్చు. కొత్త మార్గాల ద్వారా ధనార్జనకు ప్రయత్నిస్తారు. అనుకోని ఇబ్బందులు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. వ్యాపారాలలో మాత్రం స్వల్ప లాభాలు గడిస్తారు. తొందరపాటుతో ఇబ్బందులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : మీకు అనుకున్న విధంగా ఈరోజు గడుస్తుంది. ఆదాయంలో పెరుగుదల. వ్యాపారాలలో లాభాలు. అమ్మ తరపు వారి నుంచి లాభాలు. విందులు, వినోదాలు. ప్రయాణ లాభాలు. వివాహప్రయత్నాలు సఫలం. ధనలాభాలు. మంచి రోజు. ఇష్టదేవతరాదన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. చేసే పనులలోజాప్యం జరిగినా పూర్తిచేస్తారు. తెలివితేటలకు పని చెప్పాల్సిన రోజు. ఆర్థికంగా పర్వాలేదు. శ్రమ తగ్గి సుఖం లభిస్తుంది. వ్యాపారాలలో లాభం కలుగుతుంది. మిత్రుడు సహాయ సహకారాలు లభిస్తాయి గణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో కూడిన రోజు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు సఫలం. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. చేసే పనులు సకాలంలో పూర్తి. కుటుంబ సభ్యులు కలసి సంతోషంగా గడుపుతారు. అమ్మవారి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మధ్యస్తంగా ఉంటుంది. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలలో మాత్రం లాభలు వస్తాయి. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. ఆఫీస్‌లో ప్రశంసలు, పని భారం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు చేస్తారు . మిత్రులతో మాట పట్టింపులు. శ్రీ శక్తి గణపతి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : చక్కటి రోజు. కానీ జాగ్రత్తతో, మెలుకవతో వ్యవహరించాల్సిన రోజు. విలువైన వస్తువులు కొంటారు. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. పెద్దల మాటలు వింటే లాభాలు లేకుంటే కష్టాలు రావచ్చు. కుటుంబంలో మిశ్రమ ఫలితాలు. ప్రయాణ చికాకులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతమైన రోజు. ఆదాయంలో వృద్ధి,. లాభాలు గడిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. సంతోషం, ఉల్లాసంతో కూడిన రోజు. విదేశీ ప్రయత్నాలు అనుకూలం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు మీరు చక్కటి శుభవార్తలు వింటారు .ఆదాయంలో పురోగతి. చేసే వ్యాపారాలు లాభం.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సలహాలు వల్ల లాభాలు పొందుతారు. ఆఫీస్‌లో మీకు అనుకూలమైన వాతావరణం. ఇష్టదేవతారాధన చేయండి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.