next 24 hours, there will be a huge danger for Sagittarius
మేషరాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. అందరిని కలుపుకొని పోతారు. వ్యాపార లావాదేవీలు కలసివస్తాయి. ఆర్తికంగా మంచి రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు శుభ వార్తలు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం. కుబేర లక్ష్మీదేవతలను ఆరాధించండి మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. పరిస్థితులను బట్టి మసులుకోండి., కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్ధిక సమస్యలను అధిగమించగలుగుతారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులకు శ్రమ. మహిళలకు పని భారం. హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి.
మిధున రాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా ఉంటుంది. పనులు పూర్తిచేస్తారు, కలసి వచ్చే రోజు. ఆనందంగా గడుపుతారు.
కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీకు అనుకోని వారితో ఇబ్బందులు రావచ్చు కానీ మీ తెలివితో వాటిని అధిగమిస్తారు. మహిళలకు శుభప్రదంగా ఉంటుంది. శ్రీదుర్గాష్టకం చదువుకోండి.కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కష్టపడి పనులు పూర్తిచేస్తారు. అనవసర విషయాలలో తలదూర్చకండి. విమర్శలను పట్టించుకోకుండా ముందుకుపోవాలి. ఆర్థికంగా పర్వాలేదు, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Today Horoscope january 12 2022 check your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు నిదానంగా పనులు పూర్తిచేస్తారు. ఉల్లాసంగా ఉంటారు. అవసరానికి బంధవులు లేదా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మహిళకు వస్త్ర లాభం. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : మంచి పనులు చేస్తారు. కుటంబంలో గౌరవం పెరుగుతుంది. ఆనందం కోసం మీకు ఇష్టమైన పనులు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్ని రంగాల వారికి సాధారణంగా ఉంటుంది. మహిళలకు ప్రయాణ సూచన. గణపతి ఆరాధన చేయండి.
తుల రాశి ఫలాలు : అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితులో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారు విజయాలను సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన రోజు. మహిళలకు పుట్టింటి నుంచి శుభవార్తలు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు. అరోగ్యసమస్య రావచ్చు. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటుంది. కుటంబంలో చిన్నచిన్న సమస్యలు. విద్యార్థులు శ్రమతో విజయం సాధిస్తారు. మహిళలకు అనుకూలత ఉంటుంది. శ్రీకాలభైరావాష్టకం పారాయణం చేయండి.
ధనస్సురాశి ఫలాలు : ఈరోజు అద్భుతమైన రోజు. పాతబాకీలు వసూలు, ఆర్థిక పురోగతి, అందరినీ కలుపుకొని పోయి పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్య సూచన, విద్యార్థులు విజయాలను సాధిస్తారు. ధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
మకరరాశి ఫలాలు : అనవసర ఖర్చులు రావచ్చు. ఆర్థిక మందగమనం. విసుగుతో పనులు చేస్తారు. మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. మహిళలకు మాటపట్టింపులు. ధనం కోసం ప్రయత్నం చేస్తారు. అనవసర విషయాలలో తలదూర్చవద్దు. శ్రీ సుబ్రమణ్య భుజంగాన్ని చదువుకోండి.
కుంభ రాశి ఫలాలు : అభివృద్ధికి ఈరోజు బాటలు పడుతాయి. ఆర్థిక పురోగతి. అనుకోని లాభాలు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మహిళలకు మంచిరోజు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. అనుకోని బంధువులు లేదా అతిథుల రాకతో సంతోషంగా ఉంటారు.
పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వృద్ధి, అన్ని రకాల వ్యాపారులకు లాభాలు వస్తాయి. మహిళలకు శుభ వార్త శ్రవణం. విద్యార్థులకు మంచి ఫలితాలు. శ్రీహనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.