
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : మంచి స్థితి కలిగిన రోజు ఇది. అనుకూలమైన పవనాలు వీస్తాయి. ఆర్థికంగా పరిస్థితి మంచిగా ఉంటుంది. పెద్దల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రమోషన్లకు అవకాశం. వ్యాపారాలలలో లాభాలు వస్తాయి. మహిళలకు శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంటుంది. మహిళలకు ధనలాభాలు. మీ ప్రతిభా పాటవాలు గుర్తింపు దక్కుతాయి. శ్రీ సాయిబాబా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మిథునరాశి ఫలాలు : ఆర్థికంగా బాగుంటుంది. ఊహించని మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. చికాకులు. మహిళలకు శ్రమ పెరుగుతుంది. శ్రీ శివాభిషేకం చేయించండి మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటకరాశి ఫలాలు : మీరు చేసే పనులలో చికాకులు పెరుగుతాయి. అనుకున్నవి సాగవు. ఆర్థికంగా నిరాశజనకమైన పరిస్థితి. ఆకస్మికంగా బంధువుల రాక. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. మహిలలకు చికాకులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Today Horoscope january 27 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అత్యంత అనుకూలమైన రోజు. అర్థికంగా ఆకస్మిక లాభాలు. వ్యాపారాలు అనుకున్నదానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. మహిళలకు గౌరవం పెరుగుతుంది. అన్నివృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : కొంచెం ప్రతికూలమైన రోజు. పనులు ముందుకుసాగవు. ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి. విద్యార్థులు, ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. మహిళలకు ధననష్టం. శ్రీదుర్గాదేవి దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.,
తులారాశి ఫలాలు : అనుకోని చోట నుంచి ధనలాభం వస్తుంది. ప్రయాణ సౌఖ్యం. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్య యోచన. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు శుభం. మహిళలకు మంచిరోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనవసర వివాదాలు. ఆస్తికి సంబంధించి వివాదాలు ముందుకు వస్తాయి. పెద్దల నుంచి సహాయ నిరాకరణ. మహిళలకు కొంచెం అనారోగ్య సూచన. శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం, దీపారాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : చక్కని ఫలితాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. మిత్రుల కలయికతో సంతోషం. ఇంటా, బయటా అనుకూలమైన వాతావరణం. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు. శ్రీగణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : కుటుంబంలో శుభ కార్యం. పనులు వేగంగా పూర్తిచేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగులకు శుభవార్తలు, అనుకూలమైన స్థాన చలనం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మహిళలకు వస్త్రలాభం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విజయం. శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. శ్రీదుర్గా సూక్త పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : ఆకస్మిక ధనలాభం. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. నిపుణుల సలహాలతో ముందుకుపోండి. కుటుంబంలో అనుకోని మార్పులు కనిపిస్తున్నాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.