
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అన్నింటా మీరు విజయం సాధిస్తారు. కృషితో అన్నింటా సంతోషకరమైన వార్తలు వింటారు. విద్య, ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. అందరితో మంచి మనన్నలు పొందుతారు. వివాహప్రయత్నాలు అనకూలిస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు పడుతారు. ఆనవసర విషయాలలో తలదూర్చి చికాకులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందికరమైన రోజు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. నిరాశజనకమైన రోజు. శ్రీ లలితాదేవి సహస్రనామాలను పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : అన్నింటా ఊహించని విధంగా పలితాలు వస్తాయి. దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తిచేస్తారు. మంచి వార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. మహిలలకు స్వర్ణలాభాలు.
కుటుంబంలో కొన్ని మార్పులు చేస్తారు. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు సాధిస్తారు. ఆనందంగా గడుపుతారు. ఇంటా, బయటా మీకు ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. చక్కటి శుభవార్తలు వింటారు. మహిళలక వస్త్రలాభాలు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope July 08 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనసంబంద విషయాలలో పురోగతి కనిపిస్తుంది. మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారాలలో చక్కటి శుభ ఫలితాలు. మహిళలకు శుభకార్య పిలుపు అందుతుంది. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
కన్యారాశి ఫలాలు : దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార దిశగా ముందుకుపోతారు. అనుకోని ఆఫర్లు అందుతాయి. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు అందుతాయి. హోమ్‌లోన్స్ కోసం చూస్తున్న వారికి శుభ సమయం. విందులు, వినోదాలు. ఇష్టదేవతరాధన చేయండి.
తులారాశి ఫలాలు : వివాదాలతో ఈరోజు గడుస్తుంది. అనవసర విషయాలలో జోక్యం వద్దు. కీలక నిర్ణయాలు తీసుకోకూడని రోజు. పెద్దల సలహాలు తప్పక పాటించాలి. విద్య, ఉద్యోగ విషయాలలో జాగ్రత్త. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణ చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. అన్ని వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. ఆర్థికంగా చక్కటి శుభఫలితాలు. ప్రయాణ సూచన. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు,. వివిధ రకాల వృత్తుల వారికి సానుకూలమైన రోజు. అమ్మ తరపు వారి నుంచి లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. వివాహ ప్రయత్నాలకు మంచి రోజు. శ్రీ దుర్గా, సరస్వతి దేవీ ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అన్నింటా చికాకులు. స్వల్ప అనారోగ్య సూచన. పెద్దల మాట వినక ఇబ్బందులు పడుతారు. విద్య, ఉపాధి విషయాలలో సానుకూలత తక్కువ. మంచి చేద్దామన్నా చెడు అవుతుంది. అనవసర విషయాల జోలికి పోకుండా మీ పనిమీద దృష్టి పెట్టడం మంచిది. కాళికాదేవి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. ఆర్థికంగా పర్వాలేదు. అన్నింటా చికాకులు పెరుగుతాయి. రాత్రికల్లా మీకు ముఖ్యమైన వార్తలు అందుతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. శ్రీ సూక్తంతో అమ్మవారికి మందార పుష్పాలతో ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఆర్థిక విషయాలలో చక్కటి శుభపరిణామాలు చూస్తారు. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మహిళలకు లాభాలు. ప్రయాణ సూచన. పాత బకాయిలు వసూలు అవుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
Gautam Gambhir : భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న శుభతరుణంలో, కోచ్ గౌతమ్ గంభీర్…
T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్…
T20 World Cup 2026 : ప్రపంచ టీ20 క్రికెట్ కప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా…
Nara Brahmani : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తెలుగు…
TKGKS Maha Dharna : మార్చి 17న ఇందిరాపార్క్ Indira Park వద్ద గీత కార్మికుల మహాధర్నా రాష్ట్రంలోని గీత…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే…
Donald Trump : పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్…
PM Kisan : పౌరసరఫరాల శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది…
Hardik Pandya : టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్…
ICC T20 World Cup 2026 : 2026లో జరిగిన ICC T20 World Cup 2026 టోర్నీ అనేక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ కీలకంగానే ఉంటాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓట్లు ఏ పార్టీ…
Gold and silver Rate Today March 9 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు…
This website uses cookies.