Zodiac Signs : జూలై 10 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : అన్నింటా చక్కటి శుభ ఫలితాలు సాదిస్తారు, అనుకోని వారి నుంచి సహయం అందుతుంది. విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి మంచిరోజు. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు లాభాలు వస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనుకోని ఆటంకాలతో పనులలో జాప్యం పెరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమించాలి. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. బంధువుల ద్వారా వత్తిడులు పెరుగుతాయి. మహిలలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో మందుకుపోతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి రోజు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన రోజు. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. బంధు, మిత్రుల కలయికతో సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మహిళలకు శుభదినం. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope July 10 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలు వస్తాయి. ధైర్యంతో ముందుకుపోవాల్సిన రోజు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం కాదు. కార్యాలయంలో, ఇంట్లో పని వత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. ప్రయాణం చేసే వారు విలువైన వస్తువులు జాగ్రత్త. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. నవగ్రహారాధన, ప్రదక్షణలు మంచి ఫలితాన్నిస్తాయి.

కన్యారాశి ఫలాలు : ఉత్సాహంగా ఈరోజు పనులు చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. విద్య, ఉపాధి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అన్ని రకాల వ్యవహారాలలో శుభఫలితాలు సాధిస్తాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అన్నింటా సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్‌ ప్లాన్‌లకు సంబంధించి పెద్దలతో నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అన్నదమ్ముల నుంచి సహయసహకారాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. అన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. శుభకార్యాల కోసం ఖర్చులు చేస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : అనుకున్న పనులు చక్కగా పూర్తిచేస్తారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారాలలలో మంచి మార్పులు జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. మహిలలకు మంచి రోజు. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : చాలా కాలం తర్వాత విశ్రాంతి దొరుకుతుంది. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి శుభఫలితాలు. భార్య/భర్త తరుపు వారి నుంచి లాభాలు వస్తాయి. ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం చేస్తారు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆర్థికంగా మందగమనం. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బంది కరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనకూలం కాదు. ప్రయాణ సూచన. అనవసర విషయాలలో తలదూర్చకండి. చికాకులు,. అరోగ్య భంగానికి అవకాశాలు ఉన్నాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : అన్నింటా సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. చాలా కాలం తర్వాత ఊహించని మార్పులు సంభవిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దేవాలయ సందర్శన చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తాలు. అన్ని రంగాల వారికి శుభదినం. ఇష్టదేవతారాధన చేయండి.

Recent Posts

Anitha : జగన్ పరువు తీసిన హోమ్ మంత్రి.. లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ వాడార‌ని విమ‌ర్శ‌లు..!

Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…

8 hours ago

Samantha : ఒకే కారులో సమంత – రాజ్ నిడిమోరు.. డేటింగ్ రూమర్స్‌కు ఊత‌మిచ్చిన వీడియో

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…

9 hours ago

Buddha Venkanna : వైసీపీకి వచ్చిన సీట్లు 11, లిక్కర్ స్కాంలో దొరికిన డబ్బు రూ.11 కోట్లు.. బుద్ధా వెంకన్న సెటైర్లు

Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…

10 hours ago

Chamala Kiran Kumar Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీదే విజయం.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…

10 hours ago

3 Jobs AI : ఏఐ ప్రభావం.. మూడు కీలక రంగాలకు గండం, కొత్త అవకాశాలకు మార్గం

3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…

12 hours ago

Kingdom : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకి కేటీఆర్ కొడుకు రివ్యూ.. సినిమా చాలా న‌చ్చింది అంటూ కామెంట్

Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…

13 hours ago

Lingad Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా… ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..?

Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…

14 hours ago

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!

Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…

15 hours ago