మేష రాశి ఫలాలు : ఆర్థికంగా మందగమనం. అనుకోని ఖర్చులు వస్తాయి. ఊహించిన విధంగా పరిస్థితి ఉండదు. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువ. వ్యాపారాలలో చికాకులు వస్తాయి. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు. మంచి వార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ విషయాలలో సానుకూలత కనిపిస్తుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు శుభవార్తలు. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ధన సంబంధ విషయాలలో చికాకులు వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. బంధువుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చేసే పనులలో వేగం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడుతారు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాదన చేయండి.
సింహ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ధనసంబంధ విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడి లాభాలు వస్తాయి. మహిళలకు అనుకోని లాభాలు వస్తాయి. రియల్ రంగాలలో పెట్టుబడులకు మంచిరోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అన్నింటా శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాల కోసం కొత్త అన్వేషిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైనది. మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అన్ని రంగాల వారికి సానుకూలమైన రోజు. శ్రీ శివాభిషేకం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు.అన్ని విషయాలలోఅనుకూలతలు కనిపిస్తున్నాయి. శ్రీ అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి శుభ వార్తలు అందుతాయి. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. చాలా కాలంగా పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మహిళలకు లాభాలు. శ్రీ రుద్రాభిషేకం చేయండి.
మకర రాశి ఫలాలు : అన్ని పనులు సకాలంలో పూర్తి చేయలేరు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. విదేశీ విద్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు వస్తాయి. మహిళలకు కొంత మనఃశాంతి కొరవడుతుంది. శ్రీ లక్ష్మీదేవి, దుర్గాదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : అనుకోని పనులు పడటం వల్ల విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. ఆదాయం తక్కువతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు ఈరోజు మంచిది కాదు. అన్ని విషయాలలో చికాకులు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : చాలా చక్కగా ఉంటుంది ఈ రోజు. పనులలో వేగం పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. వివాదాలు సమసిపోతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.
AP Government : సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు…
Rakul Preet Singh : చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా…
Daaku Maharaaj : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు భారీ…
PM Modi : జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో Nikhil Kamath కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ PM Modi…
HMPV : శ్వాసకోశ వ్యాధులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, భారత అధికారులు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) యొక్క బహుళ కేసులను…
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలను 1.5% పెంచుతున్నట్లు ప్రకటించింది.…
Delhi Assembly Elections : భారత కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి అనుకూలంగా ముందుకు…
Red Sandalwood : ప్రస్తుతం ఎర్రచందనం గురించి ప్రజలందరికీ తెలుసు.. కానీ వాటి ఉపయోగాలు గురించి మాత్రమే కో oదరికీ…
This website uses cookies.