After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. బంధువుల ద్వారా లాభాలు గడిస్తారు. అన్నింటా చక్కటి విజయాలను సాధిస్తారు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. మనస్సు స్థిరంగా ఉండదు. ఇంట్లో, బయటా అనుకూలత తక్కువగా ఉంటుంది. అన్నింటా ఇబ్బందులు కానీ సాయంత్రం నుంచి వాటి నుంచి బయటపడుతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర సమయం వృథా అవుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. ధనసంబంధ విషయాలలో ఆటంకాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు ; అన్నింటా శుభపరిణామాలు జరుగుతాయి. విలువైన వస్తువులను కొంటారు. ఆదాయం పెరుగుతుంది. అప్పులన తీరుస్తారు. వ్యాపారాలలో లాభ సూచనలు. పెద్దల పరిచయాలు. అన్ని పనులు అనుకూలిస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.
Today Horoscope July 15 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : అన్నింటా శుభం కలుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు. ఆర్థికంగా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆహారం, విహారంలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అన్నింటా ఆటంకాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనవసర ఖర్చులు వస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలో లాభాలు. సాయంత్రం బంధువుల రాక. ఇష్టదేవతరాధన చేయండి.
తులారాశి ఫలాలు :చక్కటి శుభకరమైన రోజు. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. మంచి రోజు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కష్టపడాల్సిన రోజు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. దీర్గకాలిక పెట్టుబడులకు అంత అనుకూలం కాదు. విద్యా, ఉద్యోగ విషయాలలో పెద్ద మార్పులు ఉండవు. అన్నింటా అటంకాలు వస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : కొద్దిగా పనిచేస్తే మంచి ఫలితం వస్తుంది. ఆన్నింటా శుభం. విజయాలను సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విద్యా, ఉపాధి విషయంలో సానుకూలంగా ఉంటుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. సమాజ సేవకు ప్రాధాన్యం ఇస్తారు. లలితాదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : చక్కటి శుభదినం. ఇంట్లో మంచి వార్తలు వింటారు. సంతానం వల్ల శుభవార్తలు. వివాహ ప్రయత్నాలు సఫలం.బంధువల శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఇష్టదేవతారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అన్నింటా ఇబ్బందులు. అనుకోని వివాదాలకు ఆస్కారం. ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకోవాల్సిన రోజు. పై అధికారుల ద్వారా వత్తిడి పెరుగుతుంది. ఆదాయం కోసం తీవ్రంగా కష్టపడుతారు. చేసే పనులను మధ్యలో ఆపివేస్తారు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు : అన్నింటా శుభకరమైన ఫలితాలు. దగ్గరి మిత్రుల ద్వారా లాభాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. విందువినోదాలకు హాజరవుతారు. అన్ని పనులు సకాలంలోపూర్తి చేస్తారు. ఆఫీస్‌లో మంచి వార్తలు వింటారు. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.