
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. విజయాలు సాధిస్తారు. అప్పులు తీరుస్తారు.మంచి అవకాశాలు వస్తాయి, అన్ని రకాల వృత్తుల వారికి శుభకరమైన రోజు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. ఇష్టదేతరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. వ్యాపారాలకు అంత అనుకూలం కాదు. మహిళలకు నష్టాలు వస్తాయి. శ్రీ సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం సుఖంతో గడుస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. మహిళలకు శుభవార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : టుంబంలో సంతోషకరమైన రోజు. విద్య, ఉపాధి అంశాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు వస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలిగిపోతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope July 18 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు వస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో సానుకూల ఫలితాలు. ఉద్యోగాలలో ప్రమోషన్‌కు అనుకూలం. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. తెలియక తప్పులు చేస్తారు. చాల కాలంగా వేచి చూస్తున్న పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అన్నింటా శుభ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మహిళలకు పనిభారం తగ్గుతుంది. శ్రీ మల్లికార్జున స్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు.
ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం తగ్గుతుంది. విద్యా, ఉపాధి విషయాలలో చికాకులు పెరుగుతాయి. చెడు వార్తలు. శ్రీ కృష్ణా ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అన్నింటా శుభంగా ఉంటుంది. మిత్రులతో లాభాలను పొందుతారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. చాలాకాలంగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అన్నింటా కొద్దిగా ఇబ్బందులు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సూచన. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. మహిళలకు చికాకులు వస్తాయి. రుద్రాభిషేకం చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఆదాయం తగ్గుతుంది. వివాదాలకు అవకాశం ఉంది. వ్యాపారాలలో చికాకులు వస్తాయి. ముఖ్య నిర్ణయాలలో తొందరపడి తీసుకోవద్దు. వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు. శ్రీ శివాభిషేకం చేయండి.
మీనరాశి ఫలాలు : ఆనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగాలలో ప్రమోషన్‌కు అవసారం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
This website uses cookies.