After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : ఈరోజు అంతా బాగుంటుంది. సాయంత్రం నుంచి ఆర్థిక లాభాలు వస్తాయి. గతంలో మీరు ఇచ్చిన బాకీలు వసూలు అవుతాయి. పెద్దల నుంచి మంచి సలహాలు తీసుకుంటారు. ప్రేమలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఈరోజు మీ జీవితంలో అందమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. కొత్తగా పనులను చేపడుతారు. సమయం విలువను ఇంట్లో వారికి చెప్పడమే కాకుండా ఆచరించి చూపిస్తారు. శ్రీ మంగళ పార్వతీ ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు సంతోషం కోసం విహారయాత్రలను చేస్తారు. ఆర్థికంగా చక్కటి రోజు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. పిల్లల ద్వారా మీరు ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు. ధైర్యంతో చేసే పనులలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ఇంట్లో సాధారణ పరిస్తితి ఉంటుంది. వైవాహిక జీవితంలో అనుకోని గొడవలకు ఆస్కారం ఉంది జాగ్రత్త. శ్రీ మహాకాళీ ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు ఆస్కారం ఉంది. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత ఉంది. అనవసర ఖర్చులు వస్తాయి. ఈరోజు ప్రేమికులకు అంతా రంగుల మయంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. సినిమాలు, షికారులకు వెళ్తారు. వైవాహిక జీవితంలో అత్యుత్తమ రోజుగా ఉంటుంది. ధనసంబంధ విషయాలలో ఇబ్బందులు పడుతారు కానీ మిత్రుల సహాయంతో ముందుకు పోతారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ధైర్యంతో ఈరోజు మందుకుపోతారు. ఈరోజు విశ్వాసంతో ముందుకు పోతారు. ధన సంబంధ విషయాలలో ఇబ్బంది వచ్చినా అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమికులకు ఈరోజు స్పెషల్. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope July 26 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఆర్థిక లాభాలు వస్తాయి. ఈరోజు ఇంటా, బయటా పని వత్తిడి పెరుగుతుంది. మీలో ఈరోజు ఉత్సాహం పెరుగుతుంది. టెన్షన్ల నుంచి విముక్తి పొందుతారు. ప్రేమ జీవితంలో మీకు బహుమతులు అందుతాయి. ఆఫీస్‌లో మంచి వార్తలు వింటారు. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. భవిష్యత్ కోసం కొత్త ప్లాన్ తయారు చేసుకుంటారు. అమ్మవారి ఆలయంలో ప్రదక్షణలు చేయండి.
కన్యా రాశి ఫలాలు : ఈరోజు ఖర్చులను అదుపు చేసుకోలేక పోతారు. మీ మాట్లాడే తీరుతో ఈరోజు గొడవలకు అవకాశం ఉంది. పొదుపు చేయకుంటే భవిష్యత్‌లో కష్టాలు రావచ్చు జాగ్రత్త. ఈరోజు ప్రేమికులకు అందమైన మలుపు తిరిగే రోజు. ఇంటా, బయటా అనుకోని మార్పులు చూస్తారు. అన్ని విషయాలలో మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. శ్రీ నవగ్రహారాధన చేయండి.
తులా రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అనుకోని మార్గాల ద్వారా లాభాలు గడిస్తారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. మీ సరదా తత్వం వల్ల మీరు ఉన్న చోట సంతోష వాతావరణం ఉంటుంది. ఈరోజు కోసం మీరు వేసుకున్న ప్రణాళిక పూర్తి కాక చికాకు పడుతారు. కార్యాలయాల్లో సీనియర్లతో సఖ్యత పెంచుకోవాల్సిన రోజు. మీ అభిప్రాయాలను దాచుకోకుండా ఇంట్లో చెబితే మంచి జరుగుతుంది. వైవాహిక జీవితం సాదారణంగా ఉంటుంది. శ్రీ భ్రమరాంబికా అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఈరోజు మీకు బంధువుల నుంచి సహకారం అందుతుంది.ప్రేమికలు మధ్య మాటపట్టింపులు వస్తాయి ఈరోజు. చేసే పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఆంజనేయస్వామి దేవాయలంలో ప్రదక్షణలు చేయండి. ప్రసాదం తీసుకోండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ఆశతో ముందుకుపోతారు. రుణాల కోసం ప్రయత్నిస్తారు. సోదరీ వర్గం ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో కొంత ఇబ్బంది పడుతారు. మీరు సౌమ్యంగా ప్రవర్తించాల్సిన రోజు. ప్రేమికుల మధ్య బంధం మరింత మెరుగవుతుంది. కొత్త సమస్యలు రావచ్చు. ప్రయాణ సూచన. హనుమాన్ చాలీసా ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. అనవసర విషయాలలో తలదూర్చకండి. వివాదాలకు ఆస్కారం ఉంది. ధనం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజు. ప్రేమిరకులకు బాగుంటుంది. చుట్టుపక్కల వారికి సహాయం చేయాలని భావిస్తారు. శ్రీ రామ రక్షా సోత్రం పారాయణ చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. దీనిక కారణం మీ మిత్రులు, బంధువులు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. సమయం అనవసరంగా వృథా చేస్తారు. ఆర్థిక పెరుగుదల సంతోషం కలిగిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : పనులలో జాప్యం కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకుపోండి. తప్పక విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలు హాయిగా గడిచిపోతాయి. తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. దూర ప్రయాన సూచన కనిపిస్తుంది. మీరు చేసే పనులు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లబ్దిని చేకూరుస్తాయి. శ్రీ శివారాధన చేయండి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.