
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. అనుకూలమైన సమయం. అన్నింటా జయం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల ద్వారా శుభవార్తలు. ఇష్టదేవతారదన చేయండి. వృషభరాశి ఫలాలు : ఉత్సాహంగా సాగుతుంది. అన్నింటా సంతోషకరమైన రోజు. విద్య, ఉద్యోగ విషయాలు సానుకూలం. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. సినిమా, మీడియా రంగం వారికి అనకూలమైన రోజు. మహిళలకు శుభదినం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిధునరాశి ఫలాలు : మందగమనంతో ఈరోజు నడుస్తుంది. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి.
కుటుంబంలో సమస్యలు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు తగ్గుతాయి. మిత్రుల ద్వారా వివాదాలు వస్తాయి. అన్నదమ్ముల ద్వారా సహకారం పొందుతారు. వ్యాపారులు, విద్య, ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు. శ్రీ లక్ష్మీకుబేర ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు చేసే పనులలో వేగం పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. క్షేత్ర సందర్శన చేస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ బుధ కౌశిక స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope June 01 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అన్నింటా సానుకూలమైన ఫలితాలు. విద్య, ఉద్యోగ విషయాలు సానుకూలం. విద్యార్థులు బాగా శ్రమించాలి. ఆదాయం పెరుగుతుంది. మిత్రలు వల్ల శుభ వార్తలు వింటారు. శ్రీ సత్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో చక్కటి ఫలితాలు. వస్త్రలాభాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేసే పనులు, ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. క్షేత్రాలు సందర్శిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేస్తారు.
తులారాశి ఫలాలు : మంచి రోజు, ఆరోగ్యం, ఆనందం మీ సొంతం. ఆహార విహారాలు సంతోషకరంగా సాగుతాయి. పెద్దల ద్వారా ముఖ్య వార్తలు తెలుస్తాయి. అస్తి విషయాలు అనుకూలం. విలువైన వస్తువులు కొంటారు. ఇష్టదేవతారాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : చాలా కాలంగా ఉంటున్న పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. బంధువుల నుంచి
శుభవార్తలు వింటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. అన్నింటా అనుకూల ఫలితాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. వివాదాలకు అవకాశం ఉంది. మానసికంగా ప్రశాంతత ఉండదు. వ్యసనాల ద్వారా ధనం ఖర్చు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు ” చక్కటి శుభదినం. అన్నింటా జయం. వివాదాలు పరిష్కారం. మిత్రుల సలహాలతో లాభాలు గడిస్తారు. అన్ని రంగాల వారికి లాభదాయకమైన రోజు. మంచిమార్పులు సంభవిస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం సుఖం ఉంటుంది. అన్నింటా మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న వివాదాలు. ఆస్తి విషయాలు సానుకూలం. ఆర్థిక విషయాలలో సాధారణ స్థితి. అమ్మవారి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ప్రయాణాలు చేస్తారు. విద్య, ఉద్యోగ విషయాలలో అనకూలం.
కుటుంబం సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.