
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : శుభపరిణామాలు జరుగుతాయి. అన్నింటా జయం కలుగుతుంది. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృషభ రాశి ఫలాలు : మంచి రోజు. అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. పనిభారం పెరిగినా ఉత్సాహంగా పనిచేస్తారు. ఆస్తి విషయాలలో అనుకూలంగా ఉంటుంది. విలువైన ప్లాట్లు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణం. రోజు గడుస్తున్నకొద్ది అనకూలత పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణం. అనుకోని వివాదాలకు ఆస్కారం. ప్రయాణ అలసట. శారీరక శ్రమతో చికాకులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. విందులు, వినోదాలకు హజరు అవుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. క్షేత్ర సందర్శనకు ప్లాన్ చేస్తారు. మంచి వాతావరణం. ఇష్టదేవతారాధన చేయండి.
Today Horoscope June 03 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అనుకోని సమస్యలు చుట్టుముడుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా మందగమనం. మీరు చేసే పనికి తగిన ఫలితం రాదు. మహిళలకు అనారోగ్య సూచన. కుటుంబంలో చికాకులు. శ్రీ దుర్గాదేవి దగ్గర ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : పర్వాలేదు అన్నట్లు ఈరోజు గడుస్తుంది. ఆశించిన మేర పనులు పూర్తిగావు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వివాదాలు వచ్చినా సమసి పోతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులు, బంధువుల వల్ల ప్రయోజనాలు పొందుతారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : చక్కటి శుభకరమైన రోజు. అప్తుల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలతో మీరు సంతోషంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొంటారు. విదేశీ ప్రయాణ సూచన. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. మహిళలకు లాభాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
వృశ్చికరాశి ఫలాలు ; వివాదాలకు ఆస్కారం ఉంది. ఓపిక, సహనంతో మెలగాల్సిన రోజు. పాత బకాయిలు వసూలు కాక ఇబ్బంది పడుతారు. మధ్యవర్తిత్వం జోలికి పోవద్దు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. మహిళలకు మంచి రోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : శుభకరమైన రోజు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆఫీస్‌లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొంటారు. మంచి ప్రాజెక్టులలో పాల్గొంటారు. శుభ వార్తలు వింటారు. మహిలలకు స్వర్ణలాభ సూచన. ఇష్టదేవతారధన చేయండి.
మకరరాశి ఫలాలు : మంచి శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. శ్రీ లలితా దేవి స
హస్రనామాలను పారాయనం చేయండి.
కుంభరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ధైర్యంతో పనులు చేయాలి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి కొంచెం శ్రమించాల్సిన రోజు. విద్య, ఆర్థిక, ఉద్యోగ విషయాలలో కొంచెం ఆటంకాలు వస్తాయి. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మీరు చేసే అన్ని రకాల పనులలో వేగం పెరుగుతుంది. కుటుంబాలలో చక్కటి సఖ్యత పెరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. గతంలోపెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తుంది. మిత్రుల ద్వారా మంచి వార్తలు వింటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ శివ, లక్ష్మీ ఆరాధన చేయండి.
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.