Home » Devotional » Today Horoscope June 09 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూన్  09 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: June 8, 2022, 11:51 pm
Advertisement

మేషరాశి ఫలాలు : మంచి రోజు. చక్కటి ఫలాలు అందుతాయి. మీకు అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. శ్రమ అంతగా ఉండదు. ఉద్యోగాలలో అనకూలమైన వాతావరణం. మహిళలకు పనిభారం.
వృషభ రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. మంచి వార్తలు వింటారు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆప్పుల కోసం ప్రయత్నిస్తారు. బ్యాంక్ లావాదేవీలు జాగ్రత్త. అనవసర విషయాలలో తలదూర్చకూడదు. ఈరోజు కొంచెం శ్రమించల్సిన రోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అమ్మ తరపు వారి నుంచి లాభాలు వస్తాయి. మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. మంచి వాతావరణంలో చక్కటి జీవనాన్ని గడుపుతారు. మహిళలకు స్వర్ణలాభాలు. గురుచరిత్ర పారాయణం. చేయండి.

Today Horoscope June 09 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : సాధారణంగా ఈరోజు గడుస్తుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని ప్రయాణాలు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కార ప్రయత్నం చేస్తారు. తల్లి బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలతో ఆనందంగా గడుపుతారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

తులా రాశి ఫలాలు : దీర్ఘకాలిక సమస్యలను సాల్వ్ చేసుకుంటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు ఇబ్బందులు తొలిగితాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ధన సంబంధ విషయాలలో ఇబ్బందులు. కుటుంబంలో కొత్త స్తబ్తతతో కూడిన వాతావరణం. ఆకస్మిక ధనలాబాలు వస్తాయి. సాయంత్రం నుంచి ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలలో సాధారణ పరిస్థితి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. సుఖవంతమైన రోజు ఈరోజు. విలాసవంతమైన వస్తువులను కొంటారు. కుటుంబంలో శుభకార్య యోచన చేస్తారు. మహిళలకు ధనలాభాలు. అప్పులు తీరుస్తారు. పెద్దల ద్వారా శుభ వార్తలు వింటారు. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : పెద్దల ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆస్తులకు సంబంధించి సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి శుభకరమైన రోజు. లలితాదేవి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం ఈరోజు. అనుకోని నష్టాలు వస్తాయి. తెలిసి కూడా తప్పులు చేస్తారు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు వస్తాయి. విద్య, ఉద్యోగ విషయాలలో కొంత ప్రతికూలత. మహిళలకు పనివత్తిడి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు :ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని లాభాలు వస్తాయి. ప్రయాణ సూచన. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. భార్య తరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి