Home » Devotional » Today Horoscope June 11 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూన్ 11 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 10, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులలో విజయం సాధిస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకున్నదాని కంటే ఎక్కువ సుఖవంతంగా ఈరోజు గడుస్తుంది. మహిళలకు మంచి వార్తలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలతో చికాకులు వస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. సమయం వృథా చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. మంచి చేద్దామన్న చెడుగా భావిస్తారు. చికాకులు. శ్రీ హనుమాన్‌ ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఆర్థికంగా చక్కటి ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలమైన వాతావరణం. మంచి వార్తలు వింటారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. విద్య, ఉద్యోగ విషయాలలో సానుకూల ఫలితాలు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. స్థిరాస్థి విషయాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో లాభాలు. ధన సంబంధ విషయాలు సానుకూలం. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope June 11 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : కొంత ప్రతికూలమైన వాతావరణం. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. అనారోగ్యం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మహిళలకు విద్య, ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు. మహిళలకు ఆటంకాలు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు ; చాలా కాలంగా పెండింగ్‌ ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. దూర ప్రాంతం నుంచి వచ్చిన బంధువులతో శుభవార్తలు వింటారు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అన్ని రకాలుగా శుభఫలితాలు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. దూర ప్రాంతం నుంచి చక్కటి వార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని లాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని పరిస్థితులలో మీరు సమస్యలను ఎదురుకొంటారు. శుభ వార్తలు వింటారు. మహిళలకు వస్త్రలాభాలు. ఆధ్యాతిక కార్యక్రమాలకు హాజరవుతారు. మిత్రుల నుండి శుభవార్తలు. మహిళలకు పని భారం పెరుగుతుంది. ఇష్టదేవతారాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పులు తీరుస్తారు. ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. బంధవుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. క్షేత్ర సందర్శన చేస్తారు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సినరోజు. సాయంత్రం నుంచి సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక నష్టాలు. మధ్యవర్తిత్వం వహించ వద్దు. అపులు తీసుకోవడం వల్ల ఇబ్బందులు. పని భారం పెరుగుతుంది. మిత్రుల వల్ల సహయం అందుతుంది. శ్రీ కృష్ణ ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : అనుకోని విషయాలతో చికాకులు. ఇబ్బందులు అధిగమిస్తారు. ధైర్యంతో ముందుకుపోతారు. విద్య, ఉద్యోగ విషయాలలో చికాకులు కానీ చివరకు అవి అన్ని పరిష్కారం అవుతాయి. ధన విషయంలో పురోగతి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ధన విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్య, ఉద్యోగ విషయాలలో చికాకులు. మహిళలకు లాభదాయకమైన రోజు. విదేశీ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. విందువినోదాలలో పాల్గొంటారు. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి