In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : చక్కటి ఫలితాలు వస్తాయి,. ఆనందంగా గడుపుతారు. మీరుచేసిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాపీగా సాగుతాయి. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : శుభకరమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మిత్రులతో లాభాలు. బంధువులు మంచి సమాచారం అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. ఇష్టదేవతారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్థిక విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. అన్నింటా విజయం సాధిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి సంతోషకరమైన రోజు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆనందంగా గడుపుతారు. మహిళలకు సుఖవంతమైన రోజు. చేసే పనులలో వేగం పెంచుతారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope June 15 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు వస్తాయి. సంతోషకరమైర రోజు. మంచి ఆహారం, విశ్రాంతి లభిస్తుంది. ధన లాభం. మంచి ఆలోచనలు చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. మహిళలకు లాభలు వస్తాయి. వ్యాపారాలలో శుభకరంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా, బయటా అనుకోని లాభాలు. వృత్తి వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. అన్నింటా సానుకూలమైన ఫలితాలు. తల్లిదండ్రుల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన రోజు. శుభకార్య యోచన చేస్తారు. అన్ని రంగాల వారికి శుభదాయకంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణం. అన్ని రకాల వృత్తుల వారికి సంతోషం. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక మందగమనం. వ్యాపారాలలో నష్టాలు. మిత్రుల ద్వారా ఇబ్బందులు. ప్రయాణ సూచన. అనారోగ్య అవకాశం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : బాగా శ్రమించాల్సిన రోజు. అనవసర విషయాలలో తలదూర్చకండి. అనవసర ఖర్చులు చేస్తారు. బంధువులతో విరోధాలకు అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం. ఇంట్లో ఇబ్బంది పరిస్థితి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి శుభకరంగా ఉంటుంది. సంతోషం కోసం విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. సంతానం కోసం ధనాన్ని వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇష్టమైనవారిని కలుస్తారు. గణపతి స్తోత్రం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు ; సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్థికంగా లాభాలు వస్తాయి. అదాయం పెరుగుతుంది. చిరకాల కోరికలు తీరుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబుంలో సంతోషం. ఇష్టదేవతారాధన చేయండి.
మీన రాశి ఫలాలు : స్నేహితుల ద్వారా శుభవార్తలు వింటారు. మధ్యాహ్నం నుంచి కొంత ఇబ్బంది పడుతారు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. వాహనాలను జాగ్రత్తగా నడపండి. వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు శ్రమ పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
This website uses cookies.