Zodiac Signs : జూన్ 26 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 25 June 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. అప్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆనందంగా ఈరోజు గడుస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. ప్రయాణ సూచన. బంధువుల ద్వారా శుభవర్తాలు వింటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు ; ఆనుకోని నష్టాలు వస్తాయి. అర్థిక మందగమనం కనిపిస్తుంది. అన్ని రకాల వ్యాపారాలో పెద్దగా లాభాలు రావు. క్రయవిక్రయాలకు అనకూలమైన రోజు కాదు. ప్రయాణాలు తప్పనిసరి కాకుంటే వాయిదా వేసుకోండి. మహిళలకు పనిభారం. శ్రీ శివారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆస్తి సంబంధ సమస్యలు పరిస్కారం అవుతాయి. మంచి స్నేహితులతో కలసి ముందుకు పోతారు. మహిళలకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope June 26 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 26 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అన్నింటా ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. ఆర్థికంగా మందగమనం. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆరోగ్య భంగం. సాయంత్రం నుంచి ఇబ్బందులు తగ్గుతాయి. మంచి ఫలితాల కోసం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాదన చేయండి.

కన్యారాశి ఫలాలు : అన్నింటా అనకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికం పర్వాలేదు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మధ్యమధ్యలో ఆటంకాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదురుకుంటారు. పని భారం బాగా పెరుగుతుంది. మంచి చేద్దామనుకున్నా అనుకున్నంత సపోర్ట్ రాదు. ఇష్టదేవతరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అన్నింటా కొంత ఇబ్బంది ఎర్పడుతుంది. అర్థిక విషయాలలో సాధారణ స్థితి ఉంటుంది. అనారోగ్య సూచన జాగ్రత్త. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. అన్నింటా అనుకున్నంత కాకున్నా కొంత పురోగతి కనిపిస్తుంది. విద్య, ఉద్యోగ విషయాలలో సానుకూలమైన రోజు. బయట మీరు సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదాలు. ఇష్టదేవతరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆలోచనలు కలసి రావు. అనుకోని వారి నుంచి ఇబ్బంది రావచ్చు. ఆర్థిక మందగమనం. ప్రయాణ సూచన. మహిలలకు పనిభారం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు,. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్నింటా సానుకూలమైన ఫలితాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తల్లి తరపు వారి నుంచి శుభ వార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కష్టపడాల్సి రావచ్చు కానీ అధైర్య పడవద్దు. అన్నింటా ప్రయత్నంతో విజయం సాధిస్తారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా సాధరణ స్థితి. మంచి పనులు చేస్తారు. సమాజ సేవ, పేదలకు సహాయం లాంటివి చేస్తారు. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. మహిలలకు లాభాలు. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : అన్నింటా అపజయాలు కానీ అవి మీకు జీవిత పాఠాలుగా మిగులుతాయి. ఆర్థిక విషయాలలో చికాకులు తగ్గుతాయి. సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నిస్తారు. అప్పులు తీరుస్తారు. విద్య, ఉద్యోగ విషయాలలో మధ్యస్థంగా ఉంటుంది. మంచి మార్పులు చూస్తారు. మహిళలకు మంచిరోజు. శ్రీ లక్ష్మీ, కుబేర ఆరాధన చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి