
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : పనులు పూర్తిచేస్తారు. అనుకున్న విధంగా ఈరోజు గడుస్తుంది. అప్పులు తీరుస్తారు. ధన సంబంధ విషయంలో సంతోషం. కుటుంబంలో శుభకార్య యోచన. మహిళలకు లాభాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి.
వృషభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి, వ్యాపారాలు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిధున రాశిఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు. మహిళలకు సంతోషం. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కర్కాటక రాశిఫలాలు : కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ధన సంబంధ విషయాలలో ఇబ్బందికరంగా ఉంటుంది. పని వత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు. కుటుంబ పరంగా ఇబ్బంది. మహిళలకు చికాకులు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope march 03 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : చక్కటి ఫలితాలను పొందుతారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సంతోషం. మహిళలకు పెద్దల నుంచి సహకారం. అమ్మవారి ఆరాధన చేయండి.
కన్య రాశిఫలాలు : విద్యార్థులకు చక్కటి ఫలితాలు. మహిళలకు స్వర్ణలాభాలు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. శ్రీ సత్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
తుల రాశిఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా సంతోషకరమైన రోజు. ధైర్యంతో చక్కటి పలితాలు సాదిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్య యోచన. మహిళలకు ధనలాభాలు. శ్రీ దత్తత్రేయ కవచం పారాయణం చేయండి.
వృశ్చిక రాశిఫలాలు : ఆర్థికంగా ఇబ్బందులు. అప్పులు కోసం ప్రయత్నం చేస్తారు. పనులు ముందుకు సాగవు. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అనుకున్న దానికంటే మంచిచోజు. ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. ఆఫీస్లో పనులు వేగంగా పూర్తిచేస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలు. ఆర్థికంగా బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభాదాయకమైన రోజు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : చాలా శుభకరమైన రోజు. మానసిక ప్రశాంతత కనిపిస్తుంది. అప్పులు తీరుస్తారు. మీ తెలివి తేటలను ఉపయోగించి ఈరోజు పనులు పూర్తిచేస్తారు. మిత్రులతో ప్రయోజనాలు పొందుతారు. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : మంచి పేరు, ప్రఖ్యాతలు పెరుగుతాయి. ధన సంబంధ విషయాలలో చక్కటి ఫలితాలు వస్తాయి. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. మహిళలకు ధనలాభాలు కనిపిస్తున్నాయి. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి.
మీన రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి శుభకరంగా ఉంటుంది. మహిళలకు స్వర్ణ లాభాలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.