
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : ఈరోజు శుభయోగం వస్తుంది. కుటుంబంలో సమస్యలు సమసిపోతాయి. అప్పుల బాధల నుంచి విముక్తి. ఆర్థికంగా బాగుంటుంది. మహిళలకు శుభదాయకంగా ఉంటుంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి. వృషభ రాశిఫలాలు : సమస్యలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. మిత్రుల ద్వారా సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. మహిళలకు ఆర్థిక వివాదాలు వస్తాయి. గణపతి ఆరాధన చేయండి.
మిథున రాశిఫలాలు : పనులలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగ విషయాలలో కొంత వత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా మందగమనం కనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అత్యంత శుభప్రదాయంగా ఉంటుంది. ఆర్తికంగా మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలు. పాత బాకీలు వసూలు అవుతాయి. విందుల్లో పాల్గొంటారు. మంచి ఆహారం, విశ్రాంతి లభిస్తాయి. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.
Today Horoscope march 15 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అనవసర వివాదాలు వస్తాయి. కుటుంబంలో మార్పులు వస్తాయి. ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటుంది. సమాజంలో మీ పై నిందలు వేసేవారు ఎక్కువతారు ఈరోజు. ఇంట్లో వారి నుంచి సమస్యలు వస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కన్యరాశి ఫలాలు : ఉల్లాసంగా ఉంటారు. విలువైన వస్తువులు కొంటారు. విజయాలను సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి మంచిరోజు. చికాకుల నుంచి బయట పడుతారు. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ ఆంజనేయస్వామి దండకం చదువుకోండి.
తులారాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో మంచిగా ముందుకుపోతారు. ఇంట్లో శుభకార్యాలను చేయడానికి ప్రయత్నిస్తారు. బంధవులు నుంచి ఆహ్వానాలు అందుతాయి. అన్ని రంగాల వారికి వృద్ధి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అందరినీ కలుపుకొని పోతారు. ధనలాభాలు వస్తాయి. మీ వారు అనుకున్న వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆనందంగా గడుపుతారు. మహిళలకు శుభ ఫలితాలు. విద్యార్థులకు శుభఫలితాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఇబ్బందులు వస్తాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్త. అప్పుల బాధలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనవసర ఖర్చులు వస్తాయి. మహిళలకు వంటింట్లో పని భారం పెరుగుతుంది. కాలభైరావాష్టకం చదవండి.
కుంభ రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. దీనివల్ల మీకు చికాకులు పెరుగుతాయి. పెద్దల ద్వారా విలువైన సమాచారం తెలుసుకుంటారు. విందలు, వినోదాలలో పాల్గొంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు : మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఈరోజు గడుపుతారు. కుటుంబంలో శుభకార్య యోచన. ఆర్థికంగా సంతోషం. మహిళలకు లాభాలు. వద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. శ్రీ శివారాధన చేయండి.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.