Home » Devotional » Today Horoscope March 26 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మార్చి 26 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 25, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది. అనారగ్యో సూచన. అనుకోని ఖర్చులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు చికాకులు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.వృషభ రాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడు కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలోజాగ్రత్తలు అవసరం. మనస్సు స్థిరంగా ఉండదు. విద్యా, ఉద్యగ విషయాలు అనుకూలం. మహిళలకు చికాకులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు :శుభకరమైన రోజు. అనందంగా గడుస్తుంది ఈరోజు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మహిలలకు ధనలాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు సానుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. స్థిరాస్థి విషయాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. చాలా కాలంగా పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope march 26 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : ఆర్థికంగా బలోపేతం అయ్యే రోజు. చాలా కాలంగా ఉన్న పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. చికాకులు తీరిపోతాయి. అరోగ్యం బాగుంటుంది. మహిళలకు శుభ ఫలితాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. ఆనవసర ఖర్చులు పెరుగుతాయి. మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిలలకు వస్త్రలాభాలు. శుభకరమైన రోజు. శ్రీ విష్ణు సహస్రనమాలను పారాయణం చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలోల మందగమనం. పాత బాకీలు వసూలు కావు. అనారోగ్యం బాగుండదు. అన్ని వృత్తుల వారికి నిరాశజనకంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు. ఆర్థికంగా శుభకరమైన పలితాలు. అరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మహిళలకు శుభకరమైన రోజు. ధన లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. శుభకార్య యోచన చేస్తారు. అనుకున్న వారికి సహాయం చేసి సంతృప్తి చేస్తారు. పెద్దల నుంచి సహయ సహకారాలు అందుతాయి. మహిళలకు శుభ ఫలితాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అనవసర వివాదాలు వస్తాయి. ప్రయాణాల వల్ల చికాకులు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : శుభకరమైన రోజు. ఆనందంగా ఈరోజు గడుస్తుంది. చాలా కాలంగా వినాలనుకుంటున్న శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి. మహిళలకు స్వర్ణలాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీకు అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పనులు వేగంగా పూర్తిచేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అన్ని రంగాలలో వృద్ది కనిపిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి