Home » Devotional » Today Horoscope May 07 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మే 07 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 6, 2022, 11:48 pm
Advertisement

మేషరాశి ఫలాలు : చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. ఆర్తికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. వస్త్రలాభాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిలలకు మంచి వార్తలు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఆర్థిక విషయాలలో కొంచెం ఇబ్బంది. మంచి చేద్దామనుకున్నా మీకు నష్టాలు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నం. వ్యాపారాలు సాదారణంగా ఉంటాయి. పని భారం పెరుగుతుంది. మహిళలు చికాకులు. అన్ని రకాల వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉండవు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి,.

Advertisement

మిథున రాశి ఫలాలు : కుటుంబంలో చికాకులు వస్తాయి కానీ మీరు తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు. అనుకోని శుభవార్తలు వింటారు. ఆదృష్టం మీ వెంటే ఉంటుంది. అనుకూలమైన రోజు. ఆరోగ్యం. ఆర్థికంగా మంచి ఫలితాలు. శ్రీ వేంకటేశ్వరాస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొంచెం శ్రమతో కూడిన రోజు. ఆర్థిక విషయాలలో అనుకున్నంత ప్రోత్సహాకరంగా ఉండదు. పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. విద్యా, ఉద్యోగం, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణ చికాకులు. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు పారాయణ చేయండి.

Today Horoscope May 07 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : మంచి సానుకూలమైన రోజు, ఆటంకాలు పోతాయి. చాలాకాలంగా అపరిషృతంగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ముందుకుపోతారు. మనఃశాంతి. ప్రశాంత వాతావరణం. ఆన్ని రకాలుగా బాగుంటుంది. గోసేవ చేయండి.

కన్యారాశి ఫలాలు : మీరు చాలాకాలంగా ఎదరుచూస్తున్న వార్తలు వింటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదాయం వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు స్వర్ణలాభాలు. ప్రయాణ సూచన. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆప్పుల కోసం ప్రయత్నం. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు. సంతానం వల్ల ప్రయోజనాలు పొందుతారు. విందులు, వినోదాలు. మహిలలకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీ విష్ణు ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్నింటా శుభదాయకమైన రోజు. కుటుంబంలో శుభకార్య తలంపు. రియల్, షేర్ మార్కెట్‌లో లాభాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. విలువైన వస్తువులు కొంటారు. సానుకూలమైన రోజు. ఆంజనేయాస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : పెద్దల ద్వారా మంచి వార్తలు వింటారు. ఆస్తి సమస్యలు పరిష్కారం. కుటుంబంలో చికాకులు తగ్గుతాయి. వాహనాలను జాగ్రత్తగా నడపాల్సిన రోజు. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతాయి. హనుమాన్ చాలీసాను మూడుపూటలా పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : కొంచెం శుభం, కొంచెం నష్టం. ప్రయాణ చికాకులు., ఆర్థిక మందగమనం. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంలో సఖ్యత, సంతోషం. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : చక్కటి శుభ పలితాలు వస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం. ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మంచి వార్తలు వింటారు. శ్రీ వేంకటేశ్వరాస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : దూర ప్రయాణాలకు అవకాశం. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. అమ్మ తరపు వారి నుంచి లాభాలు. దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. వస్త్రలాభాలు. మహిళలకు మంచి రోజు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి