
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : మీరు చక్కగా సంతోషంగా ఈరోజు గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. క్షేత్ర సందర్శనకు వెళ్తారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో మంచి వాతావరణం. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన సమయం. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. అప్పులు తీరుస్తారు. పని భారం పెరిగినా మీరు వాటిని అధిగమిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలలో అనుకూలం. శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈరోజు. కుటుంబంలో మార్పులు వస్తాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సాయంత్రం నుంచి ధనలాభాలు వస్తాయి. అనుకోని వివాదాలు వస్తాయి. క్షేత్ర సందర్శనకు ప్లాన్ చేసుకుంటారు. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు అదృష్టంతో కలసి ముందుకుపోతారు ఈరోజు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంద. ధనాన్ని పొదుపు చేస్తారు. అన్ని రంగాల వారికి మంచి కాలం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Today Horoscope May 26 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : దూర ప్రయాణాలు చేసే అవకాశం. అప్పుల బాధలు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. స్త్రీ మూలకంగా నష్టాలు. మంచి చేద్దామన్న చెడుగా భావిస్తారు. ఆర్థిక మందగమనం. అరోగ్యం జాగ్రత్త. శ్రీ దత్తత్రేయ కవచం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : మంచి రోజు. శుభ వార్తలు వింటారు. అనుకోని చోట నుంచి ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఇంటా, బయటా అనుకోని విధంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెట్టుబడులు . గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. మణిద్వీపవర్ణన పారాయణం లేదా వినడం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. ఆదాయం పెరిగినా మీ ఖర్చులకు సరిపోదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మిత్రుల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. కుటుంబంలో సంతోషం. మహిళలకు లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : మీరు సంతోషంగా గడుపుతారు. అర్థిక పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. అన్నిరకాల వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో మంచి మార్పులు. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నచిన్నసమస్యలు. పాత బాకీలు వసూలు కాక చికాకులు వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త, అనుకోని వారి ద్వారా ఇబ్బందులు వస్తాయి. చేసే పనులలో జాప్యం జరుగుతుంది. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. దూర ప్రాంతం నుంచి విలువైన బహుమతులు మీకు అందుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం. ప్రయాన సూచన. సంతానం ద్వారా సంతోషం. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మీరు చేసే పనులు సకాలంలో పూర్తిచేస్తారు. పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. స్థిరమైన ఆలోచనలు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.