Director Anil Ravipudi About F3 Movie
Anil Ravipudi : బాలీవుడ్‌లో ఓ సినిమా హిట్ అయితే దాని ఫ్రాంఛైజీలో వరుసగా సీక్వెల్స్ వచ్చి సూపర్ హిట్ సాధిస్తుంటాయి. ధూమ్, క్రిష్ లాంటి యాక్షన్ సినిమాలే కాదు అడల్ట్ కామెడీ చిత్రాలు వచ్చి హిట్ సాధిస్తున్నాయి. ఇప్పుడు అదే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే, ఎఫ్ 2 ఫ్రాంఛైజీలో ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కించారు. ఎఫ్ 2 లో నటించిన విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – తమన్నా – మెహ్రీన్‌లతో పాటు ఈ సిరీస్‌లో సోనాల్ చౌహాన్ – సునీల్ కూడా యాడ్ అయ్యారు.ఇక పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అదనం.
నిర్మాత దిల్ రాజు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఇలా చిత్ర యూనిట్ మొత్తం దాదాపు సేమ్ టు సేమ్. పటాస్ సినిమా నుంచి గత చిత్రం సరిలేరు నీకెవ్వరూ వరకూ వరుసహా హిట్స్ అందుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి ఎఫ్ 3 సక్సెస్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను ‘ఫలక్ నుమా ప్యాలెస్’లో చేశారు. మధ్యలో పాండమిక్ కారణంగా షూటింగు ఆగిపోయినప్పటికీ మళ్ళీ అదే ప్యాలెస్‌లో షూటింగ్ కంటిన్యూ చేశారు. మన తెలుగు చిత్రాలలో ఇంతవరకూ ఈ ప్యాలెస్ లో ఎక్కువ రోజులు షూటింగు జరుపుకున్న సినిమా ఎఫ్ 3 కావడం విశేషం.
Director Anil Ravipudi About F3 Movie
మైసూర్ ప్యాలెస్‌లో అనుకున్నది కరోనా అవ్ల్ల ఇక్కడ సెట్ అయింది. అయితే, ఇటీవల ఎఫ్ 3 ప్రమోషన్స్‌లో ఎఫ్ 4 కూడా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. దాంతో ఎఫ్ 2 హిట్టైనంతగా ఎఫ్ 3 కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే, నెటిజన్స్ కొందరు ముందు ఎఫ్ 3 హిట్ అవనీయండి అప్పుడు ఎఫ్ 4 గురించి ఆలోచిద్దురు అనేట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఎఫ్ 3 ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.