
After Ugadi these 5 Zodiac Signs did not turn
Zodiac Signs : మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులేవీ జరగవు. ఈరోజు మీకు అనుకూలం కాదు. మీకు ఓర్పు అవసరం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు వర్క్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. జీవిత భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. దీంతో సంతోషం కరువవుతుంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్య బాధలు వేధిస్తాయి. వృషభ రాశి : మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మీ నమ్మకమే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ మంచి రోజులే. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అనారోగ్యం దరిచేరదు.
మిధున రాశి : మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలమైన రోజు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. డబ్బుల విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. డబ్బులను ఆదా చేస్తారు. వృధా ఖర్చులు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది. కర్కాటక రాశి : మీరు చాలా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. రిలాక్స్ గా ఉండండి. ఏ విషయంలో అయినా ఓర్పు అవసరం. ఆవేశపడితే పనులు కావు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి ఉంటుంది. దాని వల్ల పనుల్లో తప్పులు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దాని వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్యం బాధిస్తుంది.
Today Horoscope November 04 2022 Check Your Zodiac Signs
సింహ రాశి : పేదలకు, వికలాంగులకు డబ్బులు లేదా అన్నదానం చేయండి. దాని వల్ల మీకు చాలా సంతోషం వేస్తుంది. దానం వల్ల మీకు చాలా ఆనందం కలుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. మీ తోటి ఉద్యోగులతో కొన్ని సమస్యలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం చేయకండి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. బ్యాక్ పెయిన్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
కన్య రాశి : మీరు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధిస్తారు. మీ ఆలోచనలు కూడా ఎప్పుడూ బ్యాలెన్స్ గా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ నమ్మకమే మీ సక్సెస్ కు పునాది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారి పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఆర్థికంగా బాగుటుంది. ఆరోగ్యం కూడా మీకు అన్నివిధాలా సహకరిస్తుంది.
తుల రాశి : ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉంటారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్యాష్ లోన్స్ తీసుకొని డబ్బు అవసరాలను తీర్చుకుంటారు. ఆరోగ్య సమస్యలు బాధించవు.
వృశ్చిక రాశి : మీరు అనుకున్న పనులు నెరవేరవు. మీకు చాలా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. మీ పని విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కాళ్ల నొప్పి, ఒత్తిడి మిమ్మల్ని బాధిస్తాయి.
ధనుస్సు రాశి : ముఖ్యమైన నిర్ణయాలేవీ ఈరోజు తీసుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది.
మకర రాశి : మీరు అనుకున్న పనులు నెరవేరాలంటే ఎక్కువ సమయం కేటాయించాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇద్దరూ ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు దరిచేరవు.
కుంభ రాశి : ఈరోజు మీకు చాలా బాగుంటుంది. చేసే ప్రతి పని సంతృప్తినిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. పాజిటివ్ గా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు.
మీన రాశి : మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ తోటి ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.