After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి,. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆనుకోని వారి నుంచి వచ్చే ఫోన్ కాల్ మీకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ పార్వతీ ఆరాధన చేయండి.వృషభ రాశి ఫలాలు : కొంత కష్టపడాల్సిన సమయం. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల. పని భారం పెరుగుతుంది. పనులలో జాప్యం పెరుగుతుంది. వ్యాపారాలలో సామన్య లాభాలు వస్తాయి. మహిళలకు దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు అందుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిధున రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. విద్య, ఉపాధి విషయాలలో చక్కటి రోజు. ఆదాయంలో స్వల్పంగా ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. మంచి పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
Today Horoscope November 22 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడుతారు. కానీ ధైర్యంతో ముందుకుపోవాల్సిన సమయం. ఆదాయంలో తగ్గుదల కానీ సమయానికి ధనం చేతికి అందుతుంది. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాల్సి రోజు. మహిలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి పరిస్థితులు. ఆదాయంలో వృద్ధి, అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అప్పలు తీరుస్తారు. వ్యాపారాలలో మంచి లాభాలు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గొప్పవారితో మహిళలకు ధనలాభాలు. శ్రీ ఆంజనేయారాధన చేయండి.
తులా రాశి ఫలాలు : చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. అన్నింటా సానుకూలమైన ఫలితాలు. ప్రయాణాల ద్వారా లాభాలు గడిస్తారు. మానసిక ప్రశాంతత. ఆదాయంలో పురోగతి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఆనుకోని వారి నుంచి ఇబ్బందులు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. పని వత్తిడి పెరుగుతుంది. ఆఫీస్లో చెడు వార్తలు వింటారు. కుటుంబంలో వివాదాలకు అవకాశం ఉంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. మహిళలకు దూర ప్రాంత నుంచి బంధవులు ద్వారా శుభవార్తలు అందుతాయి. శ్రీ నవగ్రహారాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనుకోని వారి ద్వారా శుబవార్తలు వింటారు. మహిలలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయంలో తగ్గుదల కానీ అవసరాలు మాత్రం తీరుతాయి. అన్ని రంగాల వారికి ఇబ్బందులు తొలిగిపోతాయి. విద్యా ఉపాధి విషయాలలో చక్కటి ఫలితాలు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేదవతారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో మీరు విజయం సాధిస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అన్నింటా సానుకూలత కనిపిస్తుంది. విద్య, ఉపాధి విసయాలలో చక్కటి పలితాలు. మహిళలకు మంచి రోజు. దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీస్లో చక్కటి శుభవార్తను వింటారు. పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. మంచి వార్తలు వింటారు. మహిళలకు శుభదినం. శ్రీ హనుమాన్ చాలీసా పారాయనం చేయండి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.